Jhansi IPS: “ఝాన్సీ ఐపీఎస్” మూవీ తెలుగు రైట్స్ దక్కించుకున్న ఆర్కే ఫిలిమ్స్ అధినేత డాక్టర్ ఆర్కే గౌడ్

Jhansi IPS: లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురు ప్రసాద్ దర్శకత్వంలో, తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రం “ఝాన్సీ ఐపీఎస్”. ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. సూపర్ హిట్ సినిమా కావటంతో తెలుగు రైట్స్ పొందటానికి ఎంతోమంది నిర్మాతలు పోటీపడినప్పటికి ఆర్ కె ఫిలిమ్స్ వారిని అదృష్టం వరించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో లక్ష్మీ రాయ్ చాలా అద్భుతంగా నటించారు. అందులో ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేస్తూ కాలేజ్ అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసే ముఠాని ఆట కట్టించే పాత్రలో లక్ష్మీరాయ్ చాలా అద…

Producer Chittibabu EXSPOSED Pawan Kalyan & Chandrababu Politics On Chiranjeevi Meets Ys Jagan || TR