యోగి అదిత్యనాథ్ నాలుగు రికార్డులు బద్దలుకొట్టారు. గత 15ఏళ్లలో తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. అంతకుముందు మాయావతి, అఖిలేశ్‌లు కూడా ఎమ్మెల్సీలుగానే రాష్ట్రాన్ని పాలించారు. యోగి కూడా తొలివిడతలో కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరోసారి యోగినే ముఖ్యమంత్రిగా ఉంటే 15ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన ఎమ్మెల్యేగా నిలుస్తారు. 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకొన్న ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. బీజీపీ నుండి ముఖ్యమంత్రిగా చేసిన వారిలో ఇప్పటీవరకు యోగినే తొలిసారి అధికారం కాపాడుకొన్నారు
రికార్డుల మోత మోగించిన యోగి.. నాలుగు రికార్డులు బద్దలు!
