బిజెపి కౌన్సిలర్ మనీష్ ఓ ఎస్ ఐ పై చేయిచేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ మున్సిపాలిటికి మనీష్ కౌన్సిలర్ గా ఉన్నాడు. అతని గొడవకు సంబంధించిన విషయంపై చర్చించేందుకు మహిళా లాయర్ తో కలిసి ఎస్ ఐ హోటల్ కు చేరుకున్నాడు.
ఇంతలోనే మాటా మాటా పెరిగి కోపంతో ఎస్ ఐ ముఖంపై బిజెపి నేత కొట్టాడు. ఆ దాడి దృశ్యాలు సీసీ టివిలో రికార్డు కావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూపీలో ఎక్కడ జరిగింది అనే విషయం పై స్పష్టత లేదు. దాడి వీడియో కింద ఉంది చూడండి.
#WATCH: BJP Councillor Manish thrashes a Sub-Inspector who came to his (Manish's) hotel with a lady lawyer and got into an argument with a waiter. The councillor has been arrested. (19.10.18) (Note- Strong Language) pic.twitter.com/aouSxyztSa
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 20, 2018