చిన్న డైరెక్టర్‌ని రిజక్ట్ చేసిన చిన్న హీరో.!

ఈ మధ్యనే ఓ చిన్న దర్శకుడు చాలా పెద్ద హిట్ కొట్టాడు. చిన్న సినిమానే అయినా, ఆ దర్శకుడు తీసిన సినిమాకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఓ ప్రముఖ నిర్మాత బ్యానర్‌లో రూపొందిన సినిమా అది. మంచి విజయం అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, అంత పెద్ద పేరొచ్చినా ఓ చిన్న హీరో ఆయన్ని రిజెక్ట్ చేశాడట. ఓ మంచి కథతో ఆ చిన్న హీరోని ఎప్రోచ్ అయ్యాడట.

ఇద్దరిదీ తెలంగాణా నేపథ్యమేనట. సదరు హీరోతో ఓ కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట ఆ చిన్న దర్శకుడు. ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమా తీయబోతోందని తెలుస్తోంది.

నిజంగా ఇది ఆ చిన్న హీరోకి గోల్డెన్ ఛాన్సే అంటున్నారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ చిన్న హీరో ఎవరు.? ఇంతకీ ఆ చిన్న దర్శకుడు ఎవరు.? అనేది తెలియాల్సి వుంది.