Home Entertainment మరో పాన్ ఇండియా దర్శకుడితో యష్..?

మరో పాన్ ఇండియా దర్శకుడితో యష్..?

కన్నడ స్టార్ హీరో యష్ KGF సినిమాతో ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రాబోయే KGF 2 సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టీజర్ తోనే వండర్ క్రియేట్ చేశారు. అయితే ఆ సినిమా తరువాత యష్ ఎలాంటి సినిమా చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.
Director Shankar | Telugu Rajyam
అగ్ర దర్శకులు కథలను బాగానే తీసుకు వస్తున్నారట. అయితే నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తక్కువ కాకూడదని యష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ కూడా ఒక కథ చెప్పినట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా యష్ తో ఒక కథను లాక్ చేసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. హిస్టారికల్ వార్ డ్రామాగా రాబోయే ఆ సినిమాను తెరకెక్కించడానికి నాలుగేళ్లు పడుతుందట.

ప్రస్తుతం KGF 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న యష్ ఆ సినిమా విడుదల కంటే ముందే రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. మరోవైపు శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

Latest News