ఎంత ముద్దుగా ఉన్నారో.. మ‌న‌ హీరోయిన్ల ఓల్డ్ పిక్స్ వైరల్

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

ఇప్పుడంటే సమంత, రష్మిక, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ అంటే ఎన్నో కోట్ల మందికి ఆరాధ్య దేవతలు. వారి అందాలకు ముగ్దులైన వారెంతో మంది ఉన్నారు. కోట్ల కుమ్మరించి మరీ వారిని సినమాల్లో పెట్టుకుంటున్నారు. అలాంటి అందాల తారలు చిన్న తనంలో ఎలా ఉన్నారో.. ఉండేవారో ఎవ్వరైనా చూశారా?. తాజాగా స్టార్ హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో కొందరు సర్జరీలు చేయించుకున్నారు.. ఇంకొందరిది సహజ సౌందర్యం. తాజాగా కాజల్, పూజా హెగ్డే, రష్మిక మందాన్న, సమంత, సాయి పల్లవి వంటి తారల బాల్యానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

సొగసరి సమంత..

సమంత సర్జరీలు చేయించుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఏమాయ చేశావే సినిమా సమయంలో మాత్రం ఆమెది సహజ సౌందర్యమే. తాజాగా ఆమె టీనేజ్ వయసులో ఉండగా స్కూల్‌లో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే అప్పట్లోనే స్టైల్, కట్టు బొట్టులో సమంత ప్రత్యేకంగా నిలిచింది.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

మేకప్‌కు దూరంగా..

సౌత్ మొత్తాన్ని తన గ్లామర్, వయ్యారాలతో కట్టిపడేసిన సాయి పల్లవి ఎప్పుడూ మేకప్ వేసుకోదన్న సంగతి తెలిసిందే. అది బయటైనా సరే.. సినిమా కోసమైనా సరే. తాజాగా ఆమె ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కాలేజ్‌లో ఉండగా తన స్నేహితులతో దిగిన ఫోటో ఒకటి రచ్చ చేస్తోంది. అందులో కూడా సాయి పల్లవి ఎంతో నాచురల్‌గా ఉంది.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

కూల్ రకుల్..

రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుంచి అలాగే జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నట్టుంది. తాజాగా కాలేజ్‌లో తన గ్యాంగ్‌తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

నిజంగానే బుట్టబొమ్మ..

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడే కాదు.. కాలేజ్ ఏజ్‌లోనూ ఎంతో క్యూట్‌గా ఉంది. తాజాగా తన కాలేజ్‌లో దిగిన ఓ ఫోటో బయటకు వచ్చింది. ఎంతో క్యూట్‌గా ఐస్ క్రీం తింటూ పోజు ఇచ్చిన ఫోటో ఒకటి రచ్చ రచ్చ చేస్తోంది.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

క్యూట్ కీర్తి..

కీర్తి సురేష్ ఇప్పుడు అందరికీ డ్రీమ్ గర్ల్. అయితే కీర్తి సురేష్ స్కూల్, కాలేజ్ ఏజ్‌లో కాస్త బొద్దుగా ఉండేది. కీర్తి సురేష్ దిగిన పాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండుజడలు వేసుకుని ఎంతో క్యూట్‌గా ఉంది.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

ముద్దొస్తున్న రష్మిక..

ఇక రష్మిక మందాన్న ఫోటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఛలో బ్యూటీ రష్మికకు అసలే ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగింది. రష్మిక చేసే చిలిపి చేష్టలకు పడిపోని కుర్రకారు ఉండరు. అలాంటి రష్మిక చిన్ననాటి ఫోటో చూస్తే ఫిదా అవ్వాల్సిందే. స్కూల్ ఏజ్‌లో రష్మిక ఇచ్చిన ఓ పోజు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

రంగులతో నిండిన తమన్నా..

మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈ స్టాయి, స్టార్డం రావడానికి చాలా సమయమే పట్టింది. తమన్నా అందాన్ని ప్రేక్షకులు కనిపెట్టేందుకు చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. తమన్నా టీనేజ్‌లో హాలీ సందర్భంగా దిగిన ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. రంగులతో నిండిన తమన్నా, ఆ నవ్వు ఇప్పటికీ ఏ మాత్రం మారలేదు.

Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral
Samantha Pooja Hegde Sai Pallavi Childhood Pics Goes Viral

వామ్మో కాజల్ రచ్చ..

కాజల్ తన స్కూల్ ఏజ్‌లో ఎలా ఉండేదో చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. స్టైల్‌, ట్రెండ్ క్రియేట్ చేయడం అప్పటి నుంచే అలవాటైనట్టుంది. అప్పుడు కూడా ముందు వరుసలోనే కూర్చుంది. ఇప్పుడు కూడా అందరి కంటే ముందు వరుసలోనే ఉంది. దటీజ్ కాజల్. ఆ జుట్టు, కూర్చున్న విధానం అన్నీ అదరహో అనేలా ఉన్నాయి.