సమంత నాగచైతన్య ఈ మధ్య వార్తల్లో వైరల్ అవుతున్నారు. ఓ వైపు యాడ్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.. మరో వైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. సమంత అయితే క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటోంది. సాకీ డిజైనర్ దుస్తులు, అర్భన్ ఫార్మింగ్ ఇలా ప్రతీ ఒక్క పనులతో సమంత లాక్డౌన్‌ను బిజీగా గడిపేసింది. వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మాల్దీవుల్లో సమంత చైతన్యలు మంట పెట్టేశారు.
డైవింగ్ చేస్తూ సముద్రంలోకి దూకేసింది. బాత్రూంలో ప్రైవేట్ ఫోటోను షేర్ చేసింది. బాత్ టబ్‌లో సమంతను చూసిన నెజటిన్లు షాక్ అయ్యారు. ఈ ఫోటోపై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలుకూడా ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆ తరువాత మింత్ర యాడ్ కోసం సమతం ధరించిన దుస్తులు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇలా ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంటోంది సమంత.
ప్రస్తుతం సమంత చైతన్యతో కలిసి గోవాలో రచ్చ చేస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి గోవాలో సందడి చేస్తోంది. తాజాగా సమంత తన భర్త కౌగిలో బంధ అయిఘాటుగా గట్టిగా ముద్దు పెట్టేసింది. ఇందులో సమంత బుల్లి నిక్కర్ వేసుకుని ఉంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.