టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఇలా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే సమంత గత నెల రోజులు పైగా సోషల్ మీడియా ఖాతాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.ఇలా సమంత సోషల్ మీడియాలో మౌనం పాటించడంతో ఆమె గురించి లేనిపోని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెరైటీ థంబ్ నెయిల్స్ పెట్టి వారి వ్యూస్ కోసం ఈమె ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని సమంత మండిపడినట్లు తెలుస్తోంది.
తన ఆరోగ్యం గురించి ఇష్టం వచ్చిన విధంగా రాస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడంపై సమంత స్పందించారని ఈ క్రమంలోనే తన గురించి ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచారం చేసే వారిపై ఆమె ఫిర్యాదు చేయడానికి సిద్ధమైందని వార్తలు వినపడుతున్నాయి. అయితే గతంలో కూడా సమంత విడాకులు విషయంలో తన గురించి తప్పుడు వార్తలను రాసిన యూట్యూబ్ ఛానల్, చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా విడాకుల విషయంలో అసత్యపు వార్తలు రాసినటువంటి వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్ లపై ఫిర్యాదు చేస్తూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. అయితే తాజాగా మరోసారి ఈమె వీరిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.