తన భారీ సిరీస్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సమంత.!

ఇపుడు సినీ వర్గాల్లో మరోసారి సమంత కోసం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కోసం అలాగే తన సినిమాలు సిరీస్ లకి సంబంధించి అయితే వార్తలు వైరల్ గా మారుతుండగా మరి సమంత ఇప్పుడు చేస్తున్న భారీ స్కేల్ సిరీస్ నే “సిటాడెల్”. అయితే ఈ సిరీస్ ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఉంది.

అందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటించగా ఇండియన్ వెర్షన్ కి రీమేక్ చేస్తుండగా ఇందులో సమంత నటిస్తుంది. కాగా ఈ సిరీస్ ని అయితే సమంత ఎన్నో విమర్శలు అందుకున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకె లు తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా అయితే సమంత ఓ బిగ్ అప్డేట్ ని అయితే అందించింది.

కాగా లేటెస్ట్ గా ఓ పిక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైనల్ గా సిటాడెల్ ని కంప్లీట్ చేశామని నా ప్రతీ యుద్ధంలో తోడుగా ఉన్న రాజ్ అండ్ డీకే లకు థాంక్స్ చెప్తున్నాను అని అలాగే లైఫ్ టైం రోల్ ఇచ్చినందుకు మీరు ఇద్దరికీ థాంక్స్ చెప్తున్నాను అని ఆమె చెప్పింది.

అయితే ఈ సిరీస్ లో హీరోగా అయితే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తుండగా ఇక అతి త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కి రానుంది. కాగా ఇప్పుడు అయితే సమంత దీనితో పాటుగా “ఖుషి” సినిమా విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తో అయితే చేస్తుండగా ఈ సినిమా కూడా కంప్లీట్ అయితే తన కెరీర్ లో అన్ని సినిమాలు ప్రాజెక్ట్స్ నుంచి సమంత ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకొని తన హెల్త్ పట్ల ట్రీట్మెంట్ తీసుకోనుంది.