Home Entertainment అక్కడ షర్ట్ లేకుండానే చక్కర్లు కొట్టేస్తున్నాడు.. నాగ చైతన్యపై సమంత కామెంట్స్

అక్కడ షర్ట్ లేకుండానే చక్కర్లు కొట్టేస్తున్నాడు.. నాగ చైతన్యపై సమంత కామెంట్స్

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య సమంతలు ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అంతకుముందు దీపావళికి గోవాలో రచ్చ చేశారు. ఇప్పుడు మాల్దీవుల్లో చక్కర్లు కొడుతున్నారు. అయితే ఇది మాత్రం స్పెషల్ఈవెంట్ కోసం. నాగ చైతన్య బర్త్ డే (నవంబర్ 23)ను ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు సమంత మాల్దీవుల్లో ట్రిప్ వేసింది. మొత్తానికి ఈ జంట ఇప్పుడు అక్కడ రచ్చ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం మన తారలందరూ అక్కడే సేద తీర్చుకుంటున్నారు.

Samantha Akkineni Shares Naga Chaitanya Shirtless Pic In Maldives
Samantha Akkineni shares Naga Chaitanya Shirtless Pic In Maldives

అందులో చై సామ్‌లు కొత్తగా జాయిన్ అయ్యారు. ఆల్రెడీ రకుల్ తన ఫ్యామిలీతో అక్కడే రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో చైతన్యకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇటు అభిమానులు.. అటు సినీ సెలెబ్రిటీలు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. నాగ చైతన్య కూడా అందరికీ రిప్లైలు ఇస్తున్నాడు. అందులో రకుల్ చైతన్య మాటలు బాగానే వైరల్ అయ్యాయి. వారు తమ తమ వెకేషన్ గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు.

తాజాగా సమంత తన ముద్దుల మొగుడికి విషెస్ చెబుతూ.. షాకింగ్ ఫోటోను షేర్ చేసింది. అందులో నాగ చైతన్య షర్ట్ లేకుండా కనిపించాడు. దూరం నుంచి సమంత ఈ ఫోటోను తీసినట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ సమంత తన భర్తకు విషెస్ చెప్పింది. ఎల్లప్పుడూ నీకు నచ్చినట్టుగానే నువ్ బతుకు.. నీ వెంటే ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి అని కోరుకుంది. మొత్తానికి భర్త సంతోషాన్ని కోరుకుని తెలుగింటి కోడలని అనిపించుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News