మళ్లీ మంట పెట్టేసింది.. బ్యాక్ మొత్తం చూపిస్తోన్న సమంత

Samantha Akkineni latest photoshoot goes viral

సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో అందరినీ కట్టిపడేస్తోంది. కురచ దుస్తులను ధరిస్తూ ఓర చూపులతో కాల్చేస్తోంది. సమంత డ్రెస్సింగ్‌లు, వెరైటీ ఫోటో షూట్లు ఎంతగా వివాదాస్పదంగా మారుతున్నాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత వేస్తోన్నదుస్తులు, చేస్తోన్న ఎక్స్ పోజింగ్‌పై శ్రీ రెడ్డి చేస్తోన్న వల్గర్ కామెంట్‌లు అందరికీ తెలిసిందే. అలా సమంతపై ఎంతటి ట్రోలింగ్ నడిచినా కూడా తన పంథాను మాత్రం మార్చుకోవడం లేదు.

Samantha Akkineni latest photoshoot goes viral
Samantha Akkineni latest photoshoot goes viral`

సమంత ట్రోలింగ్‌కు అసలు భయపడదన్న సంగతి తెలిసిందే. తాను ఏం చేయాలనుకుంటుందో అది మాత్రమే చేస్తుంటుంది. అలాంటి సమంత ఇలా తన దుస్తులపై జరిగే ట్రోలింగ్‌ను అసలే పట్టించుకోదు. బికినీలు ధరించి సోషల్ మీడియాలో పెట్టేసిన సమంత.. ఇలా హాట్ దుస్తుల్లో కనిపించడం విశేషమేమీ కాదు. కానీ ఈ మధ్య సమంత వరుసగా అందాలను ఆరబోస్తూ వింత వింత ఫోటోలను షేర్ చేస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయినా సమంత కూడా ఇవేమీ వినిపించుకోవడం లేనట్టుంది.

తాజాగా సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో తన వీపు భాగం మొత్తాన్ని వదిలేసింది. వెరైటీగా పోజులిచ్చిన సమంత ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మొన్నా మధ్య ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ప్రమోషన్స్‌లోనూ అంతే. సమంత అందాలను తెగ ప్రదర్శించేసింది. సమంత ఇప్పుడు కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. నయనతార, విజయ్ సేతుపతి, విఘ్నేశ్ శివన్ కాంబోలో వస్తోన్న మూవీ షూటింగ్‌లో ఉంది. ఇక ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో దేశ మొత్తం తన వైపు తిరిగి చూస్తుందని సమంత ఆశిస్తుంది.