కళ్లతోనే మత్తు చల్లేస్తోంది.. సమంత హాట్ పిక్ వైరల్

సమంత ఈ మధ్య అందాల ప్రదర్శనలో ముందుంటుంది. ఇది వరకు కాస్త సైలెంట్‌గానే ఉండేది. కానీ గత కొన్ని రోజులుగా అందాలను పదే పదే అందరికీ చూపించేస్తోంది. సోషల్ మీడియాలో వెరైటీ దుస్తులను ధరిస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. అయితే సమంతకు ఇలాంటి ప్రదర్శనలేమీ కొత్త కాదు. కానీ మధ్యలో చాలా రోజులు ఎక్స్‌పోజింగ్ దూరంగా ఉంది. కానీ ఈ మధ్యే సమంత హద్దులు దాటుతోంది.

Samantha About Arpitha Mehta
Samantha about Arpitha Mehta

ఏకంగా శ్రీ రెడ్డి సైతం సమంత ఎక్స్ పోజింగ్‌పై కామెంట్ చేసే అంతగా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా సమంత ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో కంటి చూపుతోనే చంపేసేలా చూస్తోంది. అయితే అంతే కాకుండా ఈ ఎద అందాలను కూడా సైడ్ యాంగిల్‌లొంచి చూపించేసింది. అలా ఎద అందాలు, కంటి చూపుతో మత్తెక్కించేలా చూపుల వల వేయడంతో అందరూ ఆ గాలానికి చిక్కుకుపోతోన్నారు.

అయితే ఇలా సమంత ఈ ఫోటోను షేర్ చేయడం వెనుక ఓ కారణం ఉంది. డిజైనర్ అర్పితా మెహత తన కెరీర్‌ను ప్రారంభించి దశాబ్దం అయింది. ఈ మేరకు సెలెబ్రిటీలందరికీ స్పెషల్‌గా డిజైన్ చేసిన దుస్తులను పంపించింది. అలా ఆమె పంపిన ఈ డ్రెస్‌ను ధరించిన సమంత ఇలా పోస్ట్ చేసింది. ఈ పదేళ్లలో అర్పితా ఎన్నో మ్యాజిక్‌లు చేసింది.. ఫ్యాషన్, డిజైనింగ్‌కు సరైన అర్థం చెప్పిందంటూ ప్రశంసలు కురిపించింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles