బ్లాక్ డ్రెస్ రష్మిక.. మైండ్ బ్లోయింగ్!

సౌత్ నుండి నార్త్ కి వెళ్లి అక్కడే పాగా వేసిన బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం మంచి ఇటు సౌత్ లో, అటు నార్త్ లో మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ అగ్ర కథానాయికగా కొనసాగుతోంది నేషనల్ క్రష్ రష్మిక. ఈ కన్నడ బ్యూటీ సినిమాలు చేస్తూనే తన గ్లామర్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తన గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్లు చేయించుకుంటోంది ఈ బ్యూటీ. నడుము అందాలు, ఎద పొంగులను చూపిస్తూ డీప్ ఎక్స్ పోజ్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో రష్మిక అందాల విందు మరో రేంజులో ఉందనే చెప్పాలి. బ్లాక్ ఔట్ ఫిట్ లో రష్మిక అందాల ఆరబోత కుర్రాళ్లు పిచ్చెక్కిస్తోంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ లుక్స్ విసురుతూ రష్మిక కుర్ర హృదయాలను దోచేస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నీ డ్రెస్సు కంటే అందాలే అదిరిపోయాయని చెబుతున్నారు. నిన్ను చూసి తట్టుకోలేక పోతున్నామంటూ తమలోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు.

ఓ అవార్డు ఈవెంట్ లో భాగంగా రష్మిక ఈ బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఇదే డ్రెస్ తో రష్మిక అవార్డు ఫంక్షన్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వేడుకల్లో రష్మిక అవార్డు కూడా గెలుచుకుంది. ఈ విషయాలను తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో బ్లాక్ ఔట్ ఫిట్ పిక్స్ పోస్టు చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. జీవితంలో తాను అందుకున్న ప్రతి దానికి, తన వెనక ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోందీ క్యూట్ బ్యూటీ. సౌత్ లో సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ లో మెరుస్తూ గట్టిగా సంపాదిస్తోంది. ఒక్కో సినిమాకు ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2లో, అటు బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యానిమల్ లో నటిస్తోంది.