అక్కడ “ఖుషి” కి అదురుతున్న నంబర్స్!

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “ఖుషి”. మరి ఈ అందరి కలయికలో మొదటి పాన్ ఇండియా రిలీజ్ కి వస్తున్నా ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ కూడా ఆఫ్ లైన్ లో ప్రమోషన్స్ ని గట్టిగానే చేస్తున్నారు.

ఇక యూఎస్ లో అయితే ఈ చిత్రం ప్రామిసింగ్ రెస్పాన్స్ ని అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ 250 లక్షల డాలర్స్ కి పైగా జస్ట్ ప్రీమియర్స్ తోనే అందుకున్న ఈ చిత్రం అఫీషియల్ గా అయితే 2 లక్షల 75 వేల గ్రాస్ ని క్రాస్ చేసింది. అలాగే టోటల్ ప్రీమియర్స్ కి అయితే ఈజీగా 4 లక్షల డాలర్స్ మేర అందుకుంటుంది అని..

ట్రేడ్ వర్గాల టాక్. మొత్తానికి అయితే యూఎస్ లో మాత్రం “ఖుషి” కి సాలిడ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే రేవు సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.