కంచె లు తెంపేసుకున్న ప్రగ్యా జైస్వాల్.. బోల్డ్ బ్యూటీ అని పిలవాల్సిందేనా ..?

టాలీవుడ్ లో కంచె సినిమాతో పాపులారిటి సపాదించుకుంది జబల్ పూర్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుందని అందరూ భావించారు. కాని స్టార్ హీరోయిన్ గా కాదు కదా వరసగా చిన్న సినిమాలలో కూడా అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది.

Pragya Jaiswal Joyful Pictures

తనలోని గ్లామర్ పూర్తిగా బయట పెట్టే అవకాశం ఒక్కటి కూడా రాలేదు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. దాంతో టాలీవుడ్ లో ప్రగ్యా కి అవకాశాలు లేకుండా పోయాయి.

Pragya Jaiswal Joyful Pictures

కాని సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంటుంది. బోల్డ్ గా గనక అవకాశాలు వస్తే ఖచ్చితంగా ప్రగ్యా తప్ప మరెవరూ మేకర్స్ కళ్ళకి కనిపించరు అన్నట్టుగా వేడెక్కించే ఫొటోలతో సందడి చేస్తోంది.

Pragya Jaiswal Joyful Pictures

ఇక నెటిజన్స్ అయితే ఎప్పుడెప్పుడు ప్రగ్యా జైస్వాల్ కొత్త ఫొటో షూట్ కి సంబంధించిన హాట్ ఫొటోలు షేర్ చేస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా కళ్ళు మూసుకుంటే తనే గుర్తొచ్చేలా డిఫ్రెంట్ యాంగిల్స్ లో తీసుకుంటున్న ఫోటోస్ తో హీటెక్కిస్తుంది. మరి ఈ హీట్ గనక మేకర్స్ కి తగిలితే ప్రగ్యా కి వరసగా అవకాశాలు రావడం పక్కా.

Pragya Jaiswal Joyful Pictures