టాలీవుడ్ సినిమా దగ్గర ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో ఓ హీరో నిలదొక్కుకోవడం అనేది చాలా సున్నితమైన అంశం. మొదటి ఎలాగో హిట్ కొట్టేసిన నెక్స్ట్ మళ్ళీ హిట్ కొట్టాలి అంటే అది ఫస్ట్ సినిమా కంటే ఎక్కువ కష్టంతో కూడుకున్న పని అందుకే ఏదొక విధంగా ఆడియెన్స్ లో అటెన్షన్ ని తెచ్చుకుంటే కావాల్సినంత పబ్లిసిటీ అలా కూడా ఇష్టపడే వారి విషయంలో మంచి క్రేజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
మరి ఈ విషయంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యిన హీరోస్ యంగ్ హీరో విహాయ్ దేవరకొండ కూడా ఒకడు. తాను చేసేది కొన్ని పనులు బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి.. కానీ వాటిని తాను పాజిటివ్ గా మార్చుకొని వాటిని కూడా తన సినిమాకి బూస్టప్ గా మార్చేసుకుంటాడు.
అదే విజయ్ దేవరకొండ లోని స్పెషాలిటీ.. కాగా అలా రీసెంట్ గా తాను చేస్తున్న చిత్రం “ఫ్యామిలీ స్టార్” నుంచి తాను చెప్పిన ఓ డైలాగ్ ఐరనే వంచాలా ఏంటి అనేది బాగా ట్రోల్ అయ్యి ట్రెండ్ అయ్యిపోయింది. దీనితో ఈ డైలాగ్ ట్రెండ్ ని కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్ లు చేయించేసాడు స్వయంగా నిర్మాతలే రంగంలోకి దిగి ట్రెండ్ అవుతున్న ట్యాగ్ ని వారే మరింత ట్రెండ్ చేశారు.
దీనితో నెగిటివ్ ని కూడా ఈ రేంజ్ పాజిటివ్ లో మార్చుకోవడం అంటే ఇక ప్రెజెంట్ ఉన్న హీరోస్ లో ఒక్క విజయ్ దేవరకొండ ఒక్కడికే చెల్లింది అని అంతా అంటున్నారు. ఏదోకటి చేసి తన సినిమాకి మైలేజ్ తెచ్చుకోవడంలో మాత్రం విజయ్ ఇలానే సక్సెస్ అవుతూ ఉంటాడు. మరి ముందు ముందు ఎలాంటివి ఉంటాయో చూడాలి.