బాత్రూంలో అలాంటి పనులు.. నిధి అగర్వాల్ రచ్చ!!

Nidhhi Agerwal Hot Selfie Goes Viral

ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేసింది మూడు సినిమాలే.. అందులో రెండు డిజాస్టర్లు. ఒక్కటి మాత్రం బాక్ బస్టర్ హిట్. రామ్‌తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో నిధి రచ్చ షురూ అయింది. ఆ సినిమాలో నిధి తన అందాలను బాగానే ప్రదర్శించింది. అందాల ఆరబోతకు తెరదీయడంలో ఇస్మార్ హీరోయిన్ నిధి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగింది.

Nidhhi Agerwal Hot Selfie Goes Viral
Nidhhi Agerwal Hot Selfie Goes Viral

సోషల్ మీడియాలో నిధి షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్ల గుండెళ్లో మంటపెడుతుంటాయి. నిధి అగర్వాల్ లాక్ డౌన్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నెటిజన్లతో ముచ్చట్లు పెడుతూ పర్సనల్ విషయాలను కూడా చెప్పింది. ఫోన్‌లో ఉన్న సీక్రెట్లను కూడా చెప్పేసింది. చివరగా వాడిన యాప్ ఏంటి? వాల్ పేపర్‌గా ఏది పెట్టుకున్నావ్? అంటూ ఇలా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పింది.

ఇక సెల్ఫీలతో నిధి అగర్వాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోలతో నానా రచ్చ చేసింది. తాజాగా బాత్రూంలోనూ నిధి అగర్వాల్ సెల్ఫీని వదిలిపెట్టలేదు. అక్కడ కూడా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నిధి ప్రస్తుతం గల్లా అశోక్ సినిమాలో నటిస్తోంది.