నైటీలో నాటీ నిధి అగర్వాల్.. ఆ భంగిమలో అదరగొట్టేసింది!!

Nidhhi agerwal Hot Pic Goes Viral

ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్‌కు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. వచ్చిన క్రేజ్, ఉన్న ఫేమ్‌ను ఎలా కాపాడుకోవాలే అన్నీ తెలుసు. మొదటి రెండు సినిమాలు ఫెయిల్ అయినా మూడో అవకాశంగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా క్రేజీ హీరోయిన్‌గా మారింది. మొదటి రెండు చిత్రాల్లో అందాలను ఆరబోసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను అంటూ అక్కినేని హీరోయిన్‌గా నిధి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

Nidhhi agerwal Hot Pic Goes Viral
Nidhhi agerwal Hot Pic Goes Viral

కానీ చివరకు ఇస్మార్ట్ పోరీగా, పూరి జగన్నాథ్ హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌కు గుర్తింపు వచ్చింది. తన కెరీర్‌లో ఇస్మార్ శంకర్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. అలా ఇస్మార్ట్ క్రేజ్ మరింత ఇస్మార్ట్‌గా కాపాడుకుంటోంది. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తన అందాలను వల వేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు కిక్కిస్తుంటుంది. తాజాగా నిధి అగర్వాల్ అలాంటి ఓ హాట్ ఫోటోనే షేర్ చేసి నెట్టింట్లో మంట పెట్టేసింది.

మామూలుగా అయితే నిధి అగర్వాల్ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కానీ ఈ సారి మాత్రం వెరైటీగా అందాలను ఆరబోసింది. నైటీలో ఉన్న నిధి.. కాలిని ఎత్తి మరీ కాకరేపుతోంది. ఈ భంగిమలో నిధిని చూసిన ఫ్యాన్స్‌కు హీటెక్కిపోతోంది. తొడల అందాలను అలా బహిర్గత పర్చడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోను చూసిన అభిమానులు.. నిధి ఆన్ ఫైర్.. మంట పెట్టేసింది అంటూ సింబాలిక్‌గా ఫైర్ గుర్తును కామెంట్లలో షేర్ చేస్తున్నారు.