రెండో పెళ్లికి సిద్ధమవుతున్న నాగచైతన్య.. ఎవరితోనో తెలిస్తే షాక్!

నాగ చైతన్య అందరికీ సుపరిచితుడు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు తనను నాగార్జున కుమారుడు. ఈయన 1986లో అక్కినేని నాగార్జున, లక్ష్మి లకు జన్మించాడు.2006లో దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

ఆ సినిమా అంత విజయం సాధించకపోయినా తర్వాత వచ్చిన ఏ మాయ చేసావే సినిమా విజయాన్ని ఇచ్చింది. తరువాత వరుసగా సినిమాలు చేస్తూ కొన్ని సినిమాలు విజయాన్ని ఇవ్వకపోయినా తనదైన స్టైల్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు సినీ ఇండస్ట్రీలో.

ఇక ఏ మాయ చేసావే, మనం సినిమాలో తనతో పాటు నటించిన సమంతను ప్రేమించి 2017 అక్టోబర్ 6న వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు నాగచైతన్య. సమంత అయితే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఇక సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది అది ఏమిటంటే నాగచైతన్య, తమన్నాతో ఫిక్స్ అయిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి 100% లవ్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిచయమే సమంతా విడాకుల తర్వాత వీళ్ళ బంధం ఫిక్స్ అయిందని పుకార్లు వినిపిస్తున్నాయి.

అప్పట్లో నాగచైతన్య, సమంతలు విడిపోతున్నారని సమంత ఇంటి పేరు మార్చుకున్న వెంటనే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. తరువాత ఆరు నెలలకు వీరు విడాకులు తీసుకోవడం జరిగింది.కొన్ని సార్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో నిజం ఎంత ఉందో, అబద్ధం కూడా అంతే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వార్తలు నమ్మాలోలేదో కూడా అర్థం కాదు. మొత్తం మీద ఈ పుకార్లు నిజమో కాదో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.