షాకింగ్ : చిరుపై మన్సూర్ సంచలనం రేపే కామెంట్స్..!

టాలీవుడ్ దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగాస్టార్ మళ్ళీ తన క్రేజ్ అండ్ మార్కెట్ ని పదిలంగానే ఉంచుకున్నారు. కాగా చిరు రాజకీయ పరిస్థితులు కోసం కూడా తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయి అబద్దాలు ఉన్నాయి అనేది తెలియదు కానీ జీవితా రాజశేఖర్ లాంటి వాళ్ళకి మాత్రం శిక్ష పడ్డాయి. దీనితో చిరు పై అప్పట్లో చేసిన ఆరోపణలు నిజం కాదని తేలింది. అయితే ఇటీవల చిరంజీవి ప్రముఖ హీరోయిన్ త్రిష విషయంలో తీసుకున్న స్టాండ్ తో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చిరంజీవి పేరు ను కూడా యాడ్ చేసి పరువునష్టం దావా వేస్తున్నాను అని పైగా అందరికన్నా చిరంజీవే నాకు 20 కోట్లు వేస్తున్నాను అని తెలిపాడు.

అయితే ఈ క్రమంలో తమిళ మీడియాలో చిరంజీవి విషయంలో చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు మింగాడు అని పేదలకి ఏమి చేయలేదు అని సంచలన ఆరోపణలు చేసాడు.

అతని మీద కేసు వేసి వచ్చిన డబ్బులని తాను మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకి అందిస్తాను అని తాను చెబుతున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా త్రిష అపి 2 కోట్లు కుష్బూ పై 1ప్ కోట్ల మేర మాత్రమే తాను దావా వేసి ఒక్క చిరంజీవి మీద మాత్రం 20 కోట్లు వేయడం గమనార్హం. మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.