Home TV SHOWS అనసూయ ఈ నిర్ణయం తీసుకోవడం జబర్దస్త్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు.

అనసూయ ఈ నిర్ణయం తీసుకోవడం జబర్దస్త్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు.

అనసూయ కి అటు బుల్లితెర మీద ఇటు బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తూ విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు అనసూయ జబర్ధస్త్ .. ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ తో పాటు పలు ఎంటర్‌టైన్మెంట్ షోస్ చేస్తూ విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక క్షణం సినిమా లో మంచి పాత్ర పోషించి నటిగా పేరు తెచ్చుకున్న అనసూయ .. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో పోషించిన రంగమత్త పాత్ర తో సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు అనసూయ హీరోయిన్ గా ఒక్క సినిమా చేయనప్పటికి హీరోయిన్ రేంజ్ లోనే క్రేజ్ తెచ్చుకుంది.

Kshanam Movie First Look - Jabardasth Anasuya - Youtube

ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోస్ ని అలాగే తన గ్లామర్ ఫోటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఇక కొందమంది అభిమానులైతే అనసూయని విపరీతంగా ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు అనసూయ తీసుకున్న ఒక నిర్ణయం నచ్చడం లేదని ఫీలవుతున్నట్టు సమాచారం. ఇంతకీ అనసూయ తన అభిమానులు ఫీలయ్యే నిర్ణయం ఏం తీసుకుంది అనుకుంటున్నారా ..! కమెడియన్ కం హీరో సునీల్ సరసన నటించేందుకు సై అన్నదట.

Anasuya Bharadwaj Pic Talk - Curvaceous Anasuya Bharadwaj -

కలర్ ఫోటో తో సునీల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సునీల్ నటనకు ప్రశంసలు గొప్ప దక్కాయి. ఇప్పుడు సునీల్ ప్రధాన పాత్రలో వేదాంతం రాఘవయ్య అనే ఓటీటీ సినిమా రూపొందుతుంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభం అయింది. హరీష్ శంకర్ కథ అందిస్తుండగా కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు అనసూయ ఒప్పుకుందని సమాచారం. కాని ఫ్యాన్స్ కి మాత్రం అనసూయ ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదన్న టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Related Posts

‘ఆహా’ లో ఓహో అనిపిస్తోన్న రవితేజ క్రాక్ .. “25 కోట్ల నిమిషాల స్ట్రీమ్” !

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

Latest News