Home Entertainment ఆ డైరెక్టర్ అంటే నాకు జెలసీ.. హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్

ఆ డైరెక్టర్ అంటే నాకు జెలసీ.. హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సామాజిక సమస్యలపై స్పందించడంలో మరింత ముందుంటాడు. తాజాగా హరీష్ శంకర్ ఓ డైరెక్టర్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ డైరెక్టర్ మరేవరో కాదు. ఉప్పెనతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయం కాబోతోన్న బుచ్చిబాబు సన. ఇంతకీ ఆ దర్శకుడిపై అంత జెలస్ ఫీల్ ఎందుకు అవుతున్నాడో అసలు సంగతి చూద్దాం.

Harish Shankar About Buchibabu Sana In Uppena Album
Harish Shankar About Buchibabu Sana In Uppena Album

నిన్న ఉప్పెన నుంచి అదిరిపోయే ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రంగులద్దుకుందాం అనే ఈ పాట మహేష్ బాబు చేతుల మీదగా రిలీజ్ యింది. రంగులద్దుకుందాం అనే పాట తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ… దేవీ అద్భుతమైన పాటలు ఇచ్చాడు.. నిన్ను చూస్తుంటే జెలసీగా ఉందని బుచ్చిబాబును ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్‌కు బుచ్చిబాబు స్పందించాడు

సార్ మీ గబ్బర్ సింగ్ సాంగ్స్ వింటూ ఇప్పటికీ నేను జెలసీ ఫీల్ అవుతుంటా సార్… అని హరీష్ శంకర్‌ను పొగిడేశాడు.. మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ను సర్‌జీ అంటూ అంటూ బుచ్చిబాబు రిప్లై ఇచ్చాడు. ఇక ఈ ఇద్దరి సంభాషణను చూసిన దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే కామెంట్ చేశాడు. మీ జెలసీలో ఉన్న ప్రేమ బయటకు కనిపిస్తోందంటూ దేవీ శ్రీ ప్రసాద్ అసలు సంగతి బయటపెట్టాడు.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News