ఏ హీరో మాట్లాడలేని భాషల్లో మాట్లాడి ఎవరు చేయలేని భాషల్లో సినిమాలు చేసి మళ్లీ టాలెంటెడ్ హీరోగా ఇండియన్ సినీ పరిశ్రమలో దూసుకెళ్తున్న ఏకైక హీరో సిద్ధార్థ నారాయణ. సిద్ధార్థ వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించాడు సిద్ధార్థ నారాయణ. సిద్ధూ 1 నుంచి 5 వరకు చెన్నైలో డిఏవి బాయ్స్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్ వరకు ఢిల్లీలో ఉన్న సర్దార్ పటేల్ విద్యాలయంలో చదువుకున్నాడు.
సిద్ధార్థ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇష్టం ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. ఆ తర్వాత బాయ్స్ సినిమాలో హీరోగా చేసి ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మణిరత్నం తీసిన ఆయూత్ అజిత్ లో మూడవ హీరోగా పెట్టుకున్నాడు. కొన్ని తెలుగు సినిమాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు చూసి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం సమంతాను వెక్కిరిస్తూ ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. సమంత నాగచైతన్య పెళ్లి పెటాకులు అయిందని ఒక శాడిస్ట్ గా ఆనందించాడు.
సిద్ధార్థ విషయానికి వస్తే సిద్ధార్థ కి గోల్డెన్ ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. సిద్ధార్థ ఆకర్షిస్తాడు.. కలిసి పోతాడు.. ఆనందిస్తాడు.. కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోలేడు. సిద్ధార్థ్ చేసే పనులకు తన పక్కన ఉన్న సహజకులు అసహ్యించుకొని వదిలిపోతారు.
తన మొదటి ప్రేమ కథ తన బాల్య స్నేహితులతో ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత వీళ్ళిద్దరి ఇల్లు పక్కనే ఉండడం వల్ల వీళ్ళ ప్రేమ బంధం అలాగే కొనసాగింది. సిద్ధార్థ్ ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయ్యారు. సిద్ధార్థ్ మేఘన 2003లో పెళ్లి చేసుకున్నారు. 2006 నుంచి వీళ్ళ మధ్య దూరం పెరిగింది. 2007లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. సిద్ధార్థ్ మేఘనకి 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆ తరువాత రంగ్ దే బసంతి సినిమాలో తనతో నటించిన శుభ అలీఖాన్ తో రిలేషన్ లో ఉన్నట్లు తన మొదటి భార్య తెలిపింది.
అలాగే ముంబైలో సిద్ధార్థ సోహా ఇంట్లో చాలా రోజులు ఉన్నాడు. సోహ కూడా తనతో రిలేషన్ లో ఉండడానికి ఒప్పుకుందని తెలిపింది. కానీ తరువాత సిద్ధార్థ అనేక అంశాలలో అభిప్రాయాలు భేదాలు ముదిరి ఆమె కూడా వదిలేసింది. తరువాత కొన్ని రోజులకే సిద్ధార్థ శృతిహాసన్ రిలేషన్ లో ఉన్నారు. వాళ్ళ రిలేషన్షిప్ అలాగే కొన్ని రోజులు కొనసాగింది. సిద్ధార్థ వైఖరితోని ఏడాదిన్నర సహజీవం 2011 లో వీళ్లిద్దరు విడిపోయారు.
ఆ తరువాత సమంతాతో రిలేషన్ మొదలు పెట్టాడు. అప్పట్లో జబర్దస్త్ అనే సినిమాను చేశారు ఇద్దరు. అప్పటినుంచి రెండున్నర ఏళ్లు ఇద్దరూ బంధంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు సరిగ్గా అప్పుడే యానాకుల్ వారువన్ అనే సినిమాలు సిద్ధార్థ పక్కన నటించిన దీప సన్నిధిలో ఆమెతో కలిసి తిరుగుతున్నట్టు తెలిసింది. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వే కష్టాల పాలవుతావు అని ఆమె స్నేహితులు హెచ్చరించారు. దీప సిద్ధార్థ బంధం తెలిసి సమంత కుమిలిపోయి వదిలేసింది. సమంత విచ్చలవిడిగా, ఫ్రెండ్లీ నేచర్ గెటప్స్ లో సిద్ధార్థకు అప్పటికే నచ్చలేదట. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం ఇదే అని ఆరోపణలు ఉన్నాయి.
సిద్ధార్థ విషయానికి వస్తే సిద్ధార్థ్ ఇప్పుడు దీపా సన్నిధిలో ఉన్నాడని తెలుస్తుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను అస్సలు మాట్లాడలేదని దీప ఖండించింది. సిద్ధార్థ ఎవరి రిలేషన్ షిప్ లో ఉంటాడో తెలియదు. కలవడం విడిపోవడం సిద్ధార్థ కి అలవాటు అయిపోయింది.
వరుస డిజాస్టర్ సినిమాలు ఎదురుకొని టాలీవుడ్ ని వదిలేసి తమిళ పరిశ్రమలో సెటిల్ అయ్యాడు. అయితే సిద్ధార్థ జీవితంలో ఏర్పడ్డ విభాగాలి తెలుగు పరిశ్రమలలో దూరం కావడానికి కారణం అయ్యాయి అంటున్నారు అందరూ.