Bigg Boss 4 Telugu : కొద్దిసేప‌ట్లో ప్రోగ్రామ్ స్టార్ట్… 15 మంది కంటెస్టెంట్ లు వీళ్ళే

bigg boss 4 final contestants list

వెయిట్ ఈజ్ ఓవర్. ఎట్టకేలకు బిగ్ బాస్ 4 మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయం వచ్చేసింది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తవడం.. దానికి సంబంధించిన ప్రీమియర్ ప్రోమోను కూడా మాటీవీ యాజమాన్యం రిలీజ్ చేసింది.

bigg boss 4 final contestants list
bigg boss 4 final contestants list

ప్రీమియర్ ప్రోమోను చూస్తేనే తెలుస్తుంది ఈసారి డబుల్ లోడెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో బిగ్ బాస్ షో వస్తోందని. మాస్కులు ముఖానికే కానీ.. ఎంటర్ టైన్ మెంట్ కు కాదని.. హోస్ట్ నాగార్జున చెప్పడం.. కంటెస్టెంట్ల డ్యాన్సులు, హంగామాతో షో దద్దరిల్లిపోయింది.

ఇఫ్పటికే కంటెస్టెంట్ల పరిచయ కార్యక్రమాలు పూర్తవడమే కాదు.. వాళ్లు హౌస్ లోకి కూడా వెళ్లిపోయారు. వాళ్లు హౌస్ లోకి వెళ్లి ఒక రోజు అవుతుంది. దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఇవాళ సాయంత్ర 6 గంటలకు ప్రారంభం కానుంది.

అయితే.. షో ప్రారంభం అయ్యేంత వరకు కూడా కంటెస్టెంట్ల వివరాలను బయటికి రాకుండా జాగ్రత్త పడింది బిగ్ బాస్ యాజమాన్యం. అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ల లిస్టు లీక్ అయిపోయింది. వాళ్లు ఎవరో మీరే చూడండి..

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ అభిజిత్(లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్)

bigg boss 4 Telugu contestant Abhijeet
bigg boss 4 Telugu contestant Abhijeet

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ మోనల్ గజ్జర్ (సుడిగాడు)

bigg boss 4 Telugu contestant monal gajjar
bigg boss 4 Telugu contestant monal gajjar

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్అ మ్మ రాజశేఖర్(కొరియోగ్రాఫర్, డైరెక్టర్)

bigg boss 4 Telugu contestant Amma Rajasekha
bigg boss 4 Telugu contestant Amma Rajasekha

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్క రాటే కళ్యాణి (నటి)

bigg boss 4 Telugu contestant Karate Kalyani
bigg boss 4 Telugu contestant Karate Kalyani

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్టీ వీ9 దేవి

bigg boss 4 Telugu contestant TV9 Devi
bigg boss 4 Telugu contestant TV9 Devi

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ జోర్దార్ న్యూస్ సుజాత, sujatha bigg boss 4 telugu

bigg boss 4 Telugu contestant Jordar Sujatha
bigg boss 4 Telugu contestant Jordar Sujatha

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ యాంకర్ అరియానా

bigg boss 4 Telugu contestant Jordar Sujatha
bigg boss 4 Telugu contestant Jordar Sujatha

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ యాంకర్ లాస్య

bigg boss 4 Telugu contestant Anchor Lasya
bigg boss 4 Telugu contestant Anchor Lasya

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ ముక్కు అవినాష్ (జబర్దస్త్)

bigg boss 4 Telugu contestant Jabardasth Avinash
bigg boss 4 Telugu contestant Jabardasth Avinash

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ గంగవ్వ

bigg boss 4 Telugu contestant Gangavva
bigg boss 4 Telugu contestant Gangavva

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ దేత్తడి హారిక

bigg boss 4 Telugu contestant Dethadi Harika
bigg boss 4 Telugu contestant Dethadi Harika

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ సింగర్ నోయల్

bigg boss 4 Telugu contestant Singer Noel
bigg boss 4 Telugu contestant Singer Noel

వీళ్లతో పాటుగా మరో ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.