అప్సరా రాణీ అందాల జాతర.. స్టన్నింగ్

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన అందమైన భామల్లో అప్సర రాణి ఒకరు. థ్రిల్లర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ మూవీలో చేసిన గ్లామర్ షో… అంతా ఇంతా కాదు. దాని కంటే ముందు ఆ చిత్ర ప్రమోషన్ల కోసం ఈమె చేసిన ఫోటో షూట్లు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ముద్దు గుమ్మ బాడీలో హీట్​ పెంచే హాట్ బ్యూటీగా యూత్​ ను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఫోటో షూట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

అనంతరం ఐటెం సాంగ్స్‌తో టాలీవుడ్​లో మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రాక్ సినిమాలో భూమ్ బద్దలు, సీటీమార్ లో పెప్సీ ఆంటీ అంటూ కురాళ్ల గుండెల్లో మంట రేపింది. అందాల ప్రదర్శనకి ఏ మాత్రం అడ్డుచెప్పని ఈ హాట్​ బాంబ్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్​ గా ఉంటుంది. సూపర్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ నెటిజన్లను ఊరిస్తూ ఉంటుంది. యూత్​ను ఫుల్​గా కవ్విస్తుంది. ఈ భామ ఒక్క పోస్ట్ చేసిందంటే హీట్ పెరగాల్సిందే. లైక్‌లు, కామెంట్స్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ జరగాల్సిందే.

తాజాగా మరో కొత్త వీడియోను పోస్ట్ చేయగా… అప్సర అందాల ఆరబోతకు… కుర్రకారు ఆగలేక పోతున్నారు. నైట్ షార్ట్ గౌనులో క్లీవేజ్ షో చేస్తూనే… మరో పక్క థైస్ షో తో మంట పుట్టిస్తుంది ఈ హాట్ బ్యూటీ. తన ఒంపు సొంపుల సోయగాల్ని చూపిస్తూ ఫుల్ టెంప్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. నువ్వు నా రాత్రిని స్వర్గాన్ని చేశావ్, హాట్ బేబీ సూపర్ అంటూ హాట్ ఎమోజీలతో రచ్చ చేస్తున్నారు.

ఇక అప్సర రాణి కెరీర్ విషయానికొస్తే … 2019లో వచ్చిన 4 లెటర్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి అసలు పేరు అంకిత మహారాణా. అయితే రామ్​గోపాల్​ ఆమె పేరు మార్చి అప్సర రాణిగా మార్చాడు. ఇటీవల ఈ హాట్ బ్యూటీ సుదీర్ బాబు నటించిన హంట్ సినిమాతో అలరించింది.