Home News ప్రేమ‌లో ప‌డ్డ ఆమీర్ ఖాన్ కూతురు.. ఎవ‌రితో తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

ప్రేమ‌లో ప‌డ్డ ఆమీర్ ఖాన్ కూతురు.. ఎవ‌రితో తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ ఈ మ‌ధ్య వార్త‌ల‌లో ఎక్కువ‌గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఓ వీడియో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొన్న లైంగిక స‌మ‌స్య‌ల‌తో పాటు త‌న త‌ల్లిదండ్రుల విడాకుల గురించి ఓపెన్‌గా చెప్పింది. అందం, ఐశ్వ‌ర్యం ఉన్న నేను మాన‌సిక ఒత్తిడికి లోన‌య్యాను. మూడేళ్ల కింద తన ప్రవర్తనలో తనకే తెలియని మార్పులు వచ్చాయని.. ఏదో తెలియని ఆలోచనలో ఎప్పుడూ ఉంటాననే విషయం అర్థమైపోయిందని చెప్పుకొచ్చింది ఐరా.

Iraa | Telugu Rajyam

14 ఏళ్ళ వ‌య‌స్సులో త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడి గురించి కూడా మాట్లాడిన ఐరా.. అప్పుడు ఏం చేస్తున్నాడో కూడా తెలిసేది కాదు. అర్ద‌మ‌య్యాక పేరెంట్స్ కు చెప్పి స‌మ‌స్య ప‌రిష్క‌రించుకున్నానని అంది. ఇక త‌న త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకున్నా కూడా ఆ ప్ర‌భావం ఎప్పుడు త‌న‌పై ప‌డ‌నివ్వ‌లేద‌ని పేర్కొంది. మొత్తానికి ఒక్క వీడియోతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఐరా ఇప్పుడు త‌న ప్రేమాయ‌ణంతో హాట్ టాపిక్‌గా మారింది. ఆమిర్ ఖాన్ ఫిట్‌నెస్ కోచ్ నుపుర్ షికారేతో ఐరా ప్ర‌స్తుతం రిలేష‌న్‌లో ఉంద‌ని, కొన్నాళ్లుగా వీరిద్ద‌రు డేటింగ్‌లో కూడా ఉన్న‌ట్టు బాలీవుడ్ మీడియా చెబుతుంది.

మిషాల్ క్రిపాల‌నీతో కొన్నాళ్లుగా ప్రేమాయ‌ణంలో ఉన్న ఐరా 2019లో అత‌నికి బ్రేకప్ చెప్పింది. ఆ త‌ర్వాత నుపుర్‌తో ప్రేమాయణం సాగిస్తుంది.మ‌హాబ‌లేశ్వ‌ర్‌లోని ఆమీర్ ఫాం హౌస్‌లో వీరిద్ద‌రు కొద్ది రోజుల పాటు వెకేష‌న్‌కు కూడా వెళ్లార‌ట‌. త‌న త‌ల్లి రీనా ద‌త్తాకు కూడా బాయ్ ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసింద‌ట ఐరా. అంతేకాదు వీరు క‌లిసి పండుగ‌లు కూడా సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌ట . త్వ‌ర‌లో వీరి వివాహం జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రోవైపు ఐరా హీరోయిన్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం కానుంద‌ని టాక్

 

- Advertisement -

Related Posts

స్టన్నింగ్ డ్యాన్స్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్న క‌త్రినా.. వైర‌ల్‌గా మారిన వీడియో

బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైప్ ఇటీవ‌ల త‌న సినిమాల‌తో అంత‌గా అల‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, స్ట‌న్నింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌తో అంద‌రి మ‌తులు పోగొడుతుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ అమ్మ‌డు ప‌లు వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు కావ‌ల‌సినంత...

విడాకుల తర్వాత శృంగార పాత్ర‌లకు సై అంటున్న ‘ఏస్తేర్’

సింగర్ నోయల్‌ని ప్రేమ వివాహం చేసుకున్న హీరోయిన్ 'ఏస్తేర్' పెళ్లయిన మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా 2019 జూన్ నెలలో విడిపోయి, 2020 సెప్టెంబర్ నెలలో విడాకులు తీసుకున్నారు....

వాట్సాప్ కు వీడ్కోలు పలుకుతున్న యూజర్లు… ప్రత్యామ్న్యాయ యాప్ ల వైపు మొగ్గు !

తాజాగా వాట్సాప్ సంస్థ తెచ్చిన కొత్త వ్యక్తిగత గోప్యతా విధానంపై మొదలైన వివాదం వలన యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రత్యామ్న్యాయ యాప్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో దాని...

సి‌ఎం జగన్ డేరింగ్ స్టెప్ శభాష్ అంటోన్న రాష్ట్ర ప్రజలు

ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో దేవలయాలపై దాడులు జరుగుతూ ఉండేవి, అలాగే అక్కడే కులాల, మతాల ఆధారంగా గొడవలు జరగడం, రాజకీయాలు చెయ్యడం వంటివి ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు ఏపీలో కూడా...

Latest News