Home Entertainment `ప‌వ‌ర్ స్టార్` కొత్త పోస్ట‌ర్..ఆ ద‌ర్శ‌కుడి చెంప చెళ్లుమ‌నేలా!

`ప‌వ‌ర్ స్టార్` కొత్త పోస్ట‌ర్..ఆ ద‌ర్శ‌కుడి చెంప చెళ్లుమ‌నేలా!

- Advertisement -

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ `ప‌వ‌ర్ స్టార్` టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థ కాదంటూనే! త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసుకుంటూనే ప‌వ‌న్ అభిమానులు రెచ్చ‌గొట్టేలా చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు వివాదాస్ప‌దంగా మారాయి. ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ చేయాల‌నుకున్న‌ శ్రేయాస్ మీడియాని రిలీజ్ చేయ‌కూడ‌దంటూ నిర్మాత‌ల నుంచి హెచ్చ‌రిక‌లు వెళ్లాయి. మ‌రి ఇది రిలీజ్ అవుతుందా? కాదా? అన్న‌ది ప‌క్క‌నబెడితే? తాజాగా వ‌ర్మ మ‌రో కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసాడు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్రధారి..షూటింగ్ స్పాట్ లో ఓ ద‌ర్శ‌కుడిని చెంప మీద లాగిపెట్టి కొట్టిన‌ట్లు ఉంది.

పాత్ర‌ధారి ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఆహార్యంలో ఉండ‌గా…ద‌ర్శ‌కుడు పాత్ర‌దారి నెత్తికి టోపీ..మెడ‌లో క‌ర్చీప్ క‌ట్టుకుని త్రివిక్ర‌మ్ ఆహార్యంలో ఉన్నాడు. చెంప మీద చాచి పెట్టి కొడితే ముఖం ఓ ప‌క్క‌కి ఎలా వాలిపోతుందో….ఇందులో ద‌ర్శ‌కుడి ముఖం అలాగే ఏట‌వాలుగా వాలిపోయింది. ఎప్పుడో షూటింగ్ స‌మ‌యంలో ఓసారి ప‌వ‌న్ క‌ళ్యాణ కోపంతో ఓ ద‌ర్శ‌కుడిని చెంప మీద కొట్టిన‌ట్లు ఓ ప్ర‌చార‌మైతే ఉంది. వ‌ర్మ తీసిన ఈ స‌న్నివేశానికి, ఆ ప్ర‌చారానికి ఏదైనా సంబంధం ఏదైనా ఉందా? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ విష‌యాల‌న్నీ ప‌క్క‌న‌బెడితే వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ ప్ర‌మోష‌న్ అయితే మార్కెట్ లో జోరుగానే జ‌రిగిపోతుంద‌నాలి. పవ‌న్ క‌ళ్యాణ్ పేరుతో సినిమాకి బ‌జ్ ఎలా తీసుకురావాలో? అలాగే వ‌ర్మ తెలివిగా తీసుకొస్తున్నాడు.

మార్కెట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు. మ‌రి వ‌ర్మ నా? మ‌జాకానా? ఇక ఈ సినిమా రిలీజ్ విష‌యంలో త‌లెత్తుతోన్న సందేహాల నేప‌థ్యంలో! రిలీజ్ కు ఎవ‌రూ గ‌నుక ముందుకు రాక‌పోతే వ‌ర్మ నేరుగా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి సాహ‌సాలు వ‌ర్మ గ‌తంలో చేసిన అనుభ‌వం ఉంది. ఓటీటీ కాక‌పోతే యూ ట్యూబ్ లోనైనా రిలీజ్ చేసి ఈగోని సంతృప్తిని ప‌రుచుకునే ర‌కం. కాబ‌ట్టి ప‌వ‌ర్ స్టార్ రిలీజ్ విష‌యంలో వర్మ అభిమానులు, ఫాలోవ‌ర్స్ టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌నిలేదు.

Advertisement

- Advertisement -

Related Posts

Athulya Ravi New HD Images

Tamil Actress,Athulya Ravi New HD Images Check out,Athulya Ravi New HD Images,Athulya Ravi New HD Images Shooting spot photos,Actress Kollywood Athulya Ravi New HD...

వైఎస్ జగన్ ఏం చేసినా పొగరేనా !?

వైఎస్ జగన్ మీద ముఖ్యమంత్రి కాకముందు నుండి ఒక అభిప్రాయమైతే బలంగా ఉంది.  అదే.. ఎవ్వరి మాటా వినడు.  అనుకున్నదే చేస్తాడు.  నష్టం వాటిల్లుతుందని తెలిసినా మంఖు పట్టు వదలడు.  ఏది ఏమైనా చివరికి చేసేస్తాడు.  ఈ...

రాములమ్మ ఈజ్ బ్యాక్.. రావడం రావడమే వాళ్లపై ఎలా విరుచుకుపడిందంటే?

దుబ్బాకలో ఉపఎన్నిక త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని.. కావాలని ఇతర పార్టీల అభ్యర్థులపై లేనిపోని కుట్రలు పన్ని వాళ్లను గెలవకుండా చేస్తోందంటూ రకరకాల వార్తలు...

Recent Posts

అయ్యో! అమితాబ్ ఆరోగ్యం బాగోలేదా? త‌న‌యుడు స్పంద‌న ఏంటి?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఏడుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. మ‌రోవైపు కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి వంటి రియాలిటీ షోస్‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేస్తున్నారు. కుర్ర హీరోల‌కు పోటీగా...

రాధేశ్యామ్ కాన్సెప్ట్ చెప్పిన స‌చిన్.. ఊహ‌ల్లో విహ‌రిస్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌లో రాధే శ్యామ్ ఒక‌టి.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, మంగుళూరు సోయ‌గం పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌...

సర్కారు వారి పాట … ఆ విషయం ఎప్పుడు బయటపెడతారు ..?

ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్న మహేష్ బాబు త్వరలో 'సర్కారు వారి పాట' ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు...

లోకేష్‌ ప్రాణాల మీదికి వచ్చినా విజయసాయిరెడ్డికి కామెడీగానే ఉందే  

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చంద్రబాబు నాయుడన్నా, లోకేష్  అన్నా ఎంతటి కోపమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  వారి పేర్లు చెబితేనే  నిలువెల్లా దహించుకుపోతారు ఆయన.  వారు చేసే, చేసిన ప్రతి పనినీ  అవినీతిమయం అన్నట్టు చూపిస్తుంటారు. ...

సంక్రాంతి కాదు సమ్మర్ టార్గెట్ చాలా పెద్దది అంటున్నారు ..!

దసరా పండుగ వచ్చింది .. వెళ్ళిపోయింది. కాని అందరూ అనుకున్నట్టు థియోటర్స్ లో బొమ్మ మాత్రం పడలేదు. గత నెలరోజులుగా దసరా పండుగ సందర్భంగా థియోటర్స్ ఓపెన్ కానున్నాయని రామ్ రెడ్ సినిమా...

మాకేం కాలేదని టీడీపీ లీడర్లు అరిచి గీపెడుతున్నా నమ్మేదెవరు ?

ప్రతిపక్షం టీడీపీలో పరిస్థితులు అస్సలు బాగోలేవు.  అక్కడ చంద్రబాబు నాయుడు మాట వైన్ నాథుడు ఒక్కడు కూడ లేడు.   ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు.  ఇంకొన్నాళ్లలో పార్టీ పూర్తిగా ఖాళీ.. ఇవి ప్రస్తుతం జనంలో తెలుగుదేశం...

ఆయన కన్నెర్రజేస్తే చాలు.. కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాబుమోహన్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇంత రచ్చ జరిగి ఉండదు. పొలిటికల్ గా ఇంత వేడీ రగులుకోదు. కానీ.. ఒకే ఒక్క స్థానం కోసం తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ తెగ కొట్టుకుంటున్నాయి....

ఆ రెండూ చేయగలను.. ఒక్కసారి ఆలోచించండి ..!

రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరసగా టాలీవుడ్ లో సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే’ లాంటి...

Movie News

Athulya Ravi New HD Images

Tamil Actress,Athulya Ravi New HD Images Check out,Athulya Ravi New HD Images,Athulya Ravi New HD Images Shooting spot photos,Actress Kollywood Athulya Ravi New HD...

అయ్యో! అమితాబ్ ఆరోగ్యం బాగోలేదా? త‌న‌యుడు స్పంద‌న ఏంటి?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఏడుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. మ‌రోవైపు కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి వంటి రియాలిటీ షోస్‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేస్తున్నారు. కుర్ర హీరోల‌కు పోటీగా...

రాధేశ్యామ్ కాన్సెప్ట్ చెప్పిన స‌చిన్.. ఊహ‌ల్లో విహ‌రిస్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌లో రాధే శ్యామ్ ఒక‌టి.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, మంగుళూరు సోయ‌గం పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌...

సర్కారు వారి పాట … ఆ విషయం ఎప్పుడు బయటపెడతారు ..?

ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్న మహేష్ బాబు త్వరలో 'సర్కారు వారి పాట' ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు...

Mirnaa Menon Beautiful Pictures

Malayalam Actress,Mirnaa Menon Beautiful Pictures Check out,Mirnaa Menon Beautiful Pictures,Mirnaa Menon Beautiful Pictures Shooting spot photos,Actress Mollywood Mirnaa Menon Beautiful Pictures, Mirnaa Menon Beautiful...

సంక్రాంతి కాదు సమ్మర్ టార్గెట్ చాలా పెద్దది అంటున్నారు ..!

దసరా పండుగ వచ్చింది .. వెళ్ళిపోయింది. కాని అందరూ అనుకున్నట్టు థియోటర్స్ లో బొమ్మ మాత్రం పడలేదు. గత నెలరోజులుగా దసరా పండుగ సందర్భంగా థియోటర్స్ ఓపెన్ కానున్నాయని రామ్ రెడ్ సినిమా...

Digangana Suryavanshi Pink Saree Pics

Hindi Actress,Digangana Suryavanshi Pink Saree Pics Check out,Digangana Suryavanshi Pink Saree Pics HD Stills,Digangana Suryavanshi Pink Saree Pics Shooting spot photos,Actress Bollywood Digangana Suryavanshi...

ఆ రెండూ చేయగలను.. ఒక్కసారి ఆలోచించండి ..!

రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరసగా టాలీవుడ్ లో సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే’ లాంటి...

ఆ ఫోటోను చూసి షాక్.. పగలబడి నవ్వుతోన్న పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమాతో సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా ఇందు పాత్ర చేసిన మాయాజాలాన్ని ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. ఇందు...

కియారా అద్వానీ కి పూజా హెగ్డే చెక్ పెట్టాలనే ఇలా డిసైడయిందా...

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరు ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారి వరసగా భారీ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంటారు. కొందరు చిన్న చిన్న...