జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 1500 ఆశ ఉద్యోగాల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలాఖరు నాటికి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు త్వరలోనే ఉండటంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హట్ టాపిక్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

ఆశ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రాబోయే రోజుల్లో భారీగా వేతనం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలంగాణ సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం కూడా శరవేగంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.