మీకు ఇలాంటి అలవాట్లు కనుక ఉంటే.. సెక్స్ కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి!

సాధారణంగా మనిషి జీవితంలో శృంగారం అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది.శృంగారం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు వారి మధ్య ప్రేమ చివరించడం అలాగే తరచూ సెక్స్ లో కలవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామందిలో శృంగారంలో పాల్గొనాలని ఆసక్తి తగ్గిపోతుంది. మరికొంతమందిలో ఆ ఉత్సాహం ఉన్నప్పటికీ వారిలో శృంగార సామర్థ్యం ఉండదు. అయితే ఎవరికైతే ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారికి శృంగార సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎప్పుడైతే మనం తింటామో అప్పుడే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. అలా కాకుండా ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.. వీటి వల్ల లైంగిక సమస్యలు మాత్రమే కాకుండా మరెన్నో వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.ఇక ఎవరికైతే మద్యపానం ధూమపానం అధికంగా అలవాటు ఉంటుందో అలాంటి వారిలో లైంగిక హార్మోన్ల స్థాయి పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఊబకాయం అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా లైంగిక రుగ్మతులకు గురవుతూ ఉంటారు. వీటితోపాటు రోజంతా అధిక ఒత్తిడితో కూడిన పనులు చేయటం వల్ల అలాంటి వారిలో లైంగిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి వీరు తమ జీవిత భాగస్వామితో కలయికలో పాల్గొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా అధిక ఒత్తిడి సమస్యతో బాధపడే వారిలో సంతానోత్పత్తి రేటు కూడా క్రమక్రమంగా తగ్గిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.