Skip to content
TeluguRajyam Logo
  • హోమ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • తెలంగాణ‌
  • సినిమా
  • మూవీ రివ్యూ
  • గాసిప్స్
  • ప్రత్యేకం
  • లైప్‌స్టైల్‌
  • ఫొటోస్
  • ఇంగ్లీష్

Home » ఫాస్ట్టాగ్ బ్యాలన్స్ ఆన్లైన్ లో చెక్ చేయాలా… అయితే ఇలా చేయండి..?

ఫాస్ట్టాగ్ బ్యాలన్స్ ఆన్లైన్ లో చెక్ చేయాలా… అయితే ఇలా చేయండి..?

By VL on March 11, 2023March 11, 2023

నీషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ సిస్టంతో టోల్ వసూలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో టోల్ ప్లాజా ల వద్ద డబ్బు చెల్లించి రసీదు పొందేవారు. కానీ ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో ప్రభుత్వం కూడా టోల్ ప్లాజా ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ సిస్టంతో డిజిటల్ పేమేంట్స్ ని మాత్రమే స్వీకరిస్తుంది. ప్రభుత్వం మరియు భాగస్వామ్య బ్యాంకుల అధికారం పొందిన అధికారిక ట్యాగ్ జారీదారులు ఈ ఫాస్ట్ ట్యాగ్ ను జారీ చేస్తారు.ఈ ఫాస్ట్ ట్యాగ్ పొందాలంటే కనీస రీఛార్జ్ రూ.100 అవుతుంది.

వాహన రకం, ఫాస్ట్ ట్యాగ్ సేవకు ఖాతా లింక్ చేయబడి ఉంటుంది. దీంతో టోల్ చెల్లింపు చాలా సులభతరం ఉంటుంది . అయితే వినియోగదారులకు డబ్బులు ఖాతాలోకి బదిలీ చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికి ఈ ప్రక్రియ మాత్రం సులభతరంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఫాస్ట్ టాగ్ అకౌంట్ లో బ్యాలన్స్ లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న వాహనదారులు ఎక్కువగా ప్రయాణిస్తే వారికి బ్యాలెన్స్ పై ఒక అవగాహన ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేస్తే ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు.

అయితే హైవే లపై ప్రయాణించేటప్పుడు బ్యాలెన్స్ తెలుసుకోవడం కాస్త కష్టం. అటువంటి సందర్భాల్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 8884333331 నెంబర్ కు మిస్డ్ కాల్ అలర్ట్ ఫెసిలిటీ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. లేదా ఫాస్ట్ ట్యాగ్ ఐడిని క్రియేట్ చేసి బ్యాంక్ వెబ్సైట్ సందర్శించి, ఆన్లైన్ ద్వారా సింపుల్గా ఫాస్ట్ ట్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో లాగిన్ అయిన తర్వాత వ్యూ ఫస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై జస్ట్ ఒక క్లిక్ తో ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలిసిపోతుంది. యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్న మై పాస్ట్ ట్యాగ్ యాప్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు సంబంధించిన వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

See more ofLife Styleaccount link Bank website FASTag National Highway Authority of India Vehicle type

Related Posts

Toll Annual Pass: వాహనదారులకు శుభవార్త: రూ. 3 వేలకే వార్షిక టోల్ పాస్!

Facebook Twitter Whatsapp Telegram Pinterest Email

Recent Articles

  • ఇలాటి దేవతా విగ్రహాలు చాలా డేంజర్.. ఈ చిన్న తప్పులే నెగటివ్ ఎనర్జీకి కారణమట..!
  • Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వా ‘నారి నారి నడుమ మురారి’ 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
  • Sigma: సందీప్ కిషన్, జాసన్ సంజయ్, ‘సిగ్మా’ లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్
  • Shambhala: శంబాలా నైజాం హక్కులు పొందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP.. డిసెంబర్ 25న రిలీజ్
  • Free Bus Travel: ఏపీలో దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం: త్వరలో మార్గదర్శకాలు
  • Trump: ట్రంప్‌కి ఫిఫా శాంతి అవార్డు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!
  • Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ నడక మార్గం మూసివేత.. ఎందుకంటే..?
  • Romance: మీ పార్ట్‌నర్ అలా చేస్తే నో చెప్పకండి.. చలికాలంలో లైంగిక కోరికలు రెట్టింపు అవడానికి కారణం ఇదే..!
  • మద్యం తాగే ముందు నేలపై చుక్కలు ఎందుకు చల్లుతారో తెలుసా.. అసలు కారణం ఇదే..!
  • HAIKU: డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్
  • Putin: ఏ రష్యా అధ్యక్షుడు పాకిస్థాన్ ఎందుకు వెళ్లరో తెలుసా? కారణం ఇదేనంట..!
  • ‘సైక్ సిద్ధార్థ’ సినిమా చాలా బావుంది, అందరికీ నచ్చుతుంది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ సురేష్ బాబు
  • Director Srinivas Manne: ‘ఈషా’ అందర్ని భయపెడుతుంది… అలరిస్తుంది: దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె
  • హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్
  • Dhandoraa: డిసెంబర్ 23 న ఓవర్సీస్ ప్రీమియర్లతో భారీ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్న ‘ధండోరా’
  • Amarakavyam Trailer: ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌..
  • Dilwale Dulhania Le Jayenge: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు
  • Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ యాష్ IMAX బుకింగ్స్ ఓపెన్ – ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌సైట్‌మెంట్
  • Nadendla Manohar: వైసీపీ హయాంలో రైతులకు అన్యాయం.. కూటమి వచ్చాకే భరోసా: మంత్రి నాదెండ్ల ఫైర్
  • Heroine Yamini Bhaskar: ‘సైక్ సిద్ధార్థ’లో వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేశాను: హీరోయిన్ యామిని భాస్కర్

TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public.

Contact us: newsdesk@telugurajyam.com

  • Home
  • Privacy Policy
    • Corrections Policy
    • Ethics Policy
    • Fact-Checking Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright - TeluguRajyam.com