గర్భవతిగా ఉన్నప్పుడు చాలా మంది శృంగారం చేయడానికి భయపడతారు. లేనిపోని అపోహలెన్నో పెట్టుకుంటూ ఉంటారు. శృంగారంలో పాల్గొనడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ఏదన్నా జరుగుతుందేమోనని భయపడతారు. ఇది అందరి మరిలో ఉండే అపోహలే. గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని నమ్మండి. అంతేకాదు గర్భధారణ సమయంలో సెక్స్ లో పాల్గొంటే తల్లి మరియు శిశువుకు మంచిది. గర్భశయం ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ అనే రెండు హార్మోన్ల ఉత్పత్తినిపెంచుతుంది. కాబట్టి ఈస్ట్రోజెన్ హార్మోన్ శరీరంలో ఉత్పత్తి అయినప్పుడు, పెల్విస్ ఏరియాలో రక్త ప్రవాహం ఉంటుందిదీంతో స్త్రీ మరింత ప్రేరేపితమవుతుంది.
జిమ్ లకు పోయి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, ఒళ్ళు గుళ్ళ చేసుకునే కన్నా రతిలో పాల్గొంటే అటు ఆనందం, ఇటు ఆరోగ్యం సమకూరతాయి. శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి దానితో కండరాలకు వ్యాయామం వలన కొవ్వు కరుగుతుంది. అందుకే వ్యాయామం కన్నా శృంగారం మిన్న అంటున్నారు నిపుణులు. అలాగే ఇది “ఏజింగ్” ని నెమ్మదింపజేస్తుంది. అంటే మీరు ఉన్న వయసు కంటే తక్కువ వయసు వారిగా కనిపిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నెన్నో. అంతటి ప్రాధాన్యత గల శృంగారాన్ని మన భారత దేశంలో ఇప్పటికి ఒక చాటు మాటు వ్యవహారంగా, ఇక సనాతనులైతే పాపంగా పరిగణిస్తుంటారు. ఆ విషయం చర్చించడమే ఒక పెద్ద అపచారం గా భావిస్తుంటారు.
కడుపుతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శృంగారమన్నది ఒక మహా యజ్ఞం. శృంగారం ఒక సహజమైన, సృజనాత్మకమైన కళ. రెండు ఆత్మలు, మనసులు, తనువులు కలసి ఒకరి నొకరు శోధించుకుంటూ, శరీరమనే ప్రపంచంలో కొండల్ని, లోయల్ని, జలపాతాల్ని, స్వర్గ ద్వారాలని అన్వేషిస్తూ చేసే అపూరూపమైన మహా యజ్ఞమే శృంగారం.