సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ సంగతెలా వున్నా నేచురల్ స్టార్ నాని రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతూ వచ్చింది. అయితే, నాని అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడట రెమ్యునరేషన్ విషయంలో.
తన తాజా చిత్రం కోసం నాని రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించుకున్నాడట. నాని హీరోగా కొత్త సినిమా నిన్ననే ప్రకటితమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
తండ్రీ, కూతురి మధ్య ఎఫెక్షన్‌ని ఈ గ్లింప్స్‌లో చూపించారు.