రేకలో కల్లు తాగితే ఆ కిక్కే వేరప్పా : అమ్మాయిల ఫీలింగ్ (వీడియో)

ఈ అమ్మాయిలు తెలంగాణలో గౌడ్ సాబ్ దగ్గరకు వచ్చి కల్లు తాగార్రు. అసలే అమ్మాయిలు… అందులోనూ విదేశీ అమ్మాయిలు కూడా ఉన్నారు. దీంతో గౌడ్ సాబ్ తాటి కమ్మ కొట్టి రేకలు తయారు చేసిండు. తలా ఒకటి ఇచ్చిండు. ఇగ లొట్లె ఉన్న కల్లు తలా ఇంత వొంచిండు.

అమ్మాయిలు, అబ్బాయిలు రేకలో కల్లును గుట గుటా లాగించిర్రు. అబ్బ.. రేకలో కల్లు తాగితే ఆ కిక్కే వేరప్పా అని తెలుగు అమ్మాయిలు గౌడ్ సాబ్ తోటి చెప్పిర్రు. ఇదే తరీఖల విదేశీ అమ్మాయిలు కూడా చెప్పిర్రట.

ఇప్పుడు విదేశీ అమ్మాయిలు రేకలో కల్లు తాగే వీడియోను గౌడ సంఘం నేతలు సోసల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో తెగ షేర్ అయితాంది. మీరూ చూడండి విదేశీ, స్వదేశీ అమ్మాయిలు, అబ్బాయిలు కల్లు ఎట్ల తాగుతున్నరో… కింద వీడియోలో..