దేవదాస్‌ ట్విట్టర్ రివ్యూ : సినిమా జస్ట్ ఓకే

అక్కినేని నాగార్జున , నాని హీరోలుగా నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వని దత్‌ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే దర్శకుడు నాని, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ బాగా రాసుకున్నాడని అవే ఉన్నంతలో సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్తున్నారు.