ఏ రంగు గాజులు వేసుకుంటే ఏం ఫలితం ?

the result of wearing different colour bangles

హిందు ధర్మంలో ప్రతీ ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి. అయితే వీటగిని అర్థం చేసుకోవడం అంత సులువుకాదు. అయితే ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం…
గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయి. వీటి గురించి పలువురు కవులు కూడా అనేక రకాల పద్యాలు, కవితలు రాశారు. అయితే ఏ రంగు గాజులు వేసుకుంటే ఏం శక్తి/ఫలితమో తెలుసుకుందాం…

the result of  wearing different colour bangles
the result of wearing different colour bangles

ఎరుపురంగు గాజులు శక్తిని. నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని. ఉదారంగు గాజులు స్వేచ్ఛని. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని..
పసుపు రంగు గాజులు సంతోషాన్ని.నారింజ రంగు గాజులు విజయాన్ని.తెల్లరంగు గాజులు ప్రశాంతతని. నలుపురంగు గాజులు అధికారాన్ని. ఇలా మట్టిగాజులుకు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉంది.

the result of  wearing different colour bangles
the result of wearing different colour bangles

మన సాంప్రదాయం లో స్త్రీ వేసుకునే మట్టిగాజులకి. అందుకే సుమంగళి స్త్రీ లు తప్పానిసరిగా ధరిస్తారు. ధనవంతులు రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టిగాజులు ధరించాలని శాస్రం చెబుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం, ఆచారం. ముతైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.