తెలంగాణలో గెలిచిన 119 మంది అభ్యర్దులు వీరే

టిఆర్ఎస్ 87 స్థానాలు, కాంగ్రెస్- 19, టిడిపి -2, ఎంఐఎం-7, ఇండిపెండెంట్లు-2, బిజెపి-1 స్థానాలు గెలుచుకున్నాయి. జిల్లాల వారిగా ఏ ఏ అభ్యర్ధి , ఏ పార్టీల నుంచి గెలిచారో వాటికి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి చూడండి.

 

         ఆదిలాబాద్  జిల్లా

  1. సిర్పూర్. టి- కోనేరు కోనప్ప- టిఆర్ఎస్
  2. చెన్నూర్- బాల్క సుమన్- టిఆర్ఎస్
  3. బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య- టిఆర్ఎస్
  4. మంచిర్యాల- దివాకర్ రావు- టిఆర్ఎస్
  5. ఆసిఫాబాద్- ఆత్రం సక్కు – కాంగ్రెస్
  6. ఖానాపూర్ – రేఖా నాయక్- టిఆర్ఎస్
  7. ఆదిలాబాద్- జోగు రామన్న- టిఆర్ఎస్
  8. బోథ్- రాథోడ్ బాపూరావు- టిఆర్ఎస్
  9. నిర్మల్- ఇంద్ర కరణ్ రెడ్డి- టిఆర్ఎస్
  10. ముథోల్- విఠల్ రెడ్డి- టిఆర్ఎస్

 

             నిజామాబాద్

  1. ఆర్మూర్- ఎ. జీవన్ రెడ్డి- టిఆర్ఎస్
  2. బోథన్- షకీలా అహ్మద్- టిఆర్ఎస్
  3. జుక్కల్ – హన్మంత్ షిండే- టిఆర్ఎస్
  4. బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి- టిఆర్ఎస్
  5. ఎల్లారెడ్డి- జాజుల సురేందర్ – కాంగ్రెస్
  6. కామారెడ్డి- గంప గోవర్ధన్- టిఆర్ఎస్
  7. నిజామాబాద్ అర్బన్- గణేష్ గుప్తా- టిఆర్ఎస్
  8. బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి- టిఆర్ఎస్
  9. నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్థన్- టిఆర్ఎస్

 

          కరీంనగర్

  1. కోరుట్ల- కె. విద్యాసాగర్ రావు- టిఆర్ఎస్
  2. జగిత్యాల- సంజయ్ కుమార్ – టిఆర్ఎస్
  3. ధర్మపురి- కొప్పుల ఈశ్వర్- టిఆర్ఎస్
  4. రామగుండం- కోరుకంటి చందర్- ఫార్వర్డ్ బ్లాక్
  5. మంథని- డి. శ్రీధర్ బాబు- కాంగ్రెస్
  6. పెద్దపల్లి- దాసరి మనోహర్ రెడ్డి- టిఆర్ఎస్
  7. కరీంనగర్- గంగుల కమలాకర్- టిఆర్ఎస్
  8. చొప్పదండి- రవిశంకర్- టిఆర్ఎస్
  9. వేములవాడ- రమేష్ బాబు – టిఆర్ఎస్
  10. సిరిసిల్ల- కేటిఆర్- టిఆర్ఎస్
  11. మానకొండూర్- రసమయి బాలకిషన్- టిఆర్ఎస్
  12. హూజూరాబాద్- ఈటెల రాజేందర్- టిఆర్ఎస్
  13. హూస్నాబాద్- ఒడితెల సతీష్ కుమార్- టిఆర్ఎస్

 

                 మెదక్

  1. సిద్దిపేట- హరీష్ రావు – టిఆర్ఎస్
  2. మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి- టిఆర్ఎస్
  3. నారాయణ ఖేడ్- భూపాల్ రెడ్డి- టిఆర్ఎస్
  4. ఆంధోల్- క్రాంతి కిరణ్- టిఆర్ఎస్
  5. నర్సాపూర్- మదన్ రెడ్డి- టిఆర్ఎస్
  6. జహీరాబాద్- మాణిక్ రావు – టిఆర్ఎస్
  7. సంగారెడ్డి- జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)- కాంగ్రెస్
  8. పటాన్ చెర్వు – మహిపాల్ రెడ్డి- టిఆర్ఎస్
  9. దుబ్బాక – రామ లింగారెడ్డి- టిఆర్ఎస్
  10. గజ్వేల్- కేసీఆర్- టిఆర్ఎస్

 

         రంగారెడ్డి

  1. మేడ్చల్- మల్లారెడ్డి- టిఆర్ఎస్
  2. మల్కాజ్ గిరి- మైనంపల్లి హనుమంతరావు- టిఆర్ఎస్
  3. కుత్బుల్లాపూర్- కె.పి వివేకానంద- టిఆర్ఎస్
  4. కూకట్ పల్లి- మాధవరం కృష్ణారావు- టిఆర్ఎస్
  5. ఉప్పల్- సుభాష్ రెడ్డి- టిఆర్ఎస్
  6. ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి- టిఆర్ఎస్
  7. ఎల్ బీ నగర్- సుధీర్ రెడ్డి- కాంగ్రెస్
  8. మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి – కాంగ్రెస్
  9. రాజేంద్ర నగర్- ప్రకాశ్ గౌడ్- టిఆర్ ఎస్
  10. శేరిలింగం పల్లి- అరికె పూడి గాంధీ- టిఆర్ఎస్
  11. చేవేళ్ల- కాలే యాదయ్య- టిఆర్ఎస్
  12. పరిగి- మహేష్ రెడ్డి- టిఆర్ఎస్
  13. వికారాబాద్ – మెతుకు ఆనంద్- టిఆర్ఎస్
  14. తాండూర్- పైలెట్ రోహిత్ రెడ్డి- కాంగ్రెస్

 

               హైదరాబాద్

  1. ముషీరాబాద్- ఎం. గోపాల్- టిఆర్ఎస్
  2. మలక్ పేట- అహ్మద్ బలాలా- మజ్లిస్
  3. అంబర్ పేట- కె. వెంకటేష్- టిఆర్ఎస్
  4. ఖైరతాబాద్- దానం నాగేందర్- టిఆర్ఎస్
  5. జూబ్లీహిల్స్- ఎం. గోపినాథ్- టిఆర్ఎస్
  6. సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్- టిఆర్ఎస్
  7. నాంపల్లి- జాఫర్ హుస్సేన్ – ఎంఐఎం
  8. కార్వాన్- అమర్ సింగ్- బిజెపి
  9. గోషామహాల్- రాజా సింగ్ – బిజెపి
  10. చార్మినార్- ముంతాజ్ అహ్మద్- మజ్లీస్
  11. చాంద్రాయణ గుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ- మజ్లీస్
  12. యాకత్ పుర- పాషా ఖాద్రీ- మజ్లీస్
  13. బహదూర్ పురా- మొజాం ఖాన్- మజ్లీస్
  14. సికింద్రాబాద్- కె. పద్మారావు గౌడ్- టిఆర్ఎస్
  15. కంటోన్మెంట్- జి. సాయన్న- టిఆర్ఎస్

 

                మహబూబ్ నగర్

  1. కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి – టిఆర్ఎస్
  2. నారాయణ పేట- రాజేందర్ రెడ్డి- టిఆర్ఎస్
  3. మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్- టిఆర్ఎస్
  4. జడ్చర్ల- లక్ష్మారెడ్డి- టిఆర్ఎస్
  5. దేవరకద్ర- ఆలె వెంకటేశ్వర రెడ్డి -టిఆర్ఎస్
  6. మక్తల్- చిట్టెం రామ్మెహన్ రెడ్డి- టిఆర్ఎస్
  7. వనపర్తి- నిరంజన్ రెడ్డి- టిఆర్ఎస్
  8. గద్వాల్- కృష్ణా మోహన్ రెడ్డి- టిఆర్ఎస్
  9. ఆలంపూర్- అబ్రహం- టిఆర్ఎస్
  10. నాగర్ కర్నూల్- జనార్దన్ రెడ్డి- టిఆర్ఎస్
  11. అచ్చంపేట- గువ్వల బాలరాజ్- టిఆర్ఎస్
  12. కల్వకుర్తి- జైపాల్ యాదవ్- టిఆర్ఎస్
  13. షాద్ నగర్- అంజయ్య యాదవ్- టిఆర్ఎస్
  14. కొల్లాపూర్ – బీరం హర్షవర్దన్ రెడ్డి- కాంగ్రెస్

 

                నల్లగొండ

  1. నల్లగొండ- కంచర్ల భూపాల్ రెడ్డి- టిఆర్ఎస్
  2. సూర్యాపేట-జగదీష్ రెడ్డి- టిఆర్ఎస్
  3. దేవరకొండ- రవీంద్ర నాయక్- టిఆర్ఎస్
  4. నాగార్జున సాగర్- నోముల నర్సింహ్మయ్య- టిఆర్ఎస్
  5. మిర్యాలగూడ- భాస్కర్ రావు- టిఆర్ఎస్
  6. హూజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి- కాంగ్రెస్
  7. కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్- టిఆర్ఎస్
  8. మునుగోడు- కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి – కాంగ్రెస్
  9. భువనగిరి- పైలా శేఖర్ రెడ్డి- టిఆర్ఎస్
  10. నకిరేకల్- చిరుమర్తి లింగయ్య- కాంగ్రెస్
  11. తుంగతుర్తి- గాదరి కిషోర్ కుమార్- టిఆర్ఎస్
  12. ఆలేరు- గొంగిడి సునీత మహేందర్ రెడ్డి- టిఆర్ఎస్

                    వరంగల్

  1. జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి- టిఆర్ఎస్
  2. స్టేషన్ ఘన్ పూర్- రాజయ్య- టిఆర్ఎస్
  3. పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు- టిఆర్ఎస్
  4. డోర్నకల్- రెడ్యానాయక్-టిఆర్ఎస్
  5. మహబూబాబాద్- శంకర్ నాయక్- టిఆర్ఎస్
  6. నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి- టిఆర్ఎస్
  7. పరకాల- ధర్మారెడ్డి- టిఆర్ఎస్
  8. వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్- టిఆర్ఎస్
  9. వరంగల్ ఈస్ట్- నరేందర్- టిఆర్ఎస్
  10. వర్దన్నపేట- అరూరి రమేష్- టిఆర్ఎస్
  11. భూపాలపల్లి- గండ్ర వెంకట రమణా రెడ్డి- కాంగ్రెస్
  12. ములుగు- సీతక్క- కాంగ్రెస్

      ఖమ్మం

  1. ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్ – టిఆర్ఎస్
  2. పాలేరు- కె. ఉపేందర్ రెడ్డి- కాంగ్రెస్
  3. మధిర- భట్టి విక్రమార్క- కాంగ్రెస్
  4. వైరా- రాములు నాయక్- ఇండిపెండెంట్
  5. సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య – టిడిపి
  6. అశ్వారావు పేట- మచ్చ నాగేశ్వరరావు- టిడిపి
  7. ఇల్లందు- బానోత్ హరిప్రియ నాయక్ – కాంగ్రెస్
  8. కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు- కాంగ్రెస్
  9. భద్రాచలం- పోడెం వీరయ్య- కాంగ్రెస్
  10. పినపాక- రేగ కాంతా రావు- కాంగ్రెస్