టిఎస్ పీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఓ తెలంగాణ నిరుద్యోగి తీవ్ర స్థాయిలో తన నిరసన తెలిపారు. స్కూల్ లైబ్రరీ పోస్టుల నియామకానికి సంబంధించి టిఎస్ పీఎస్సీ హెల్స్ లైన్ డెస్క్ కు కాల్ చేసి అధికారుల పై తీవ్ర స్థాయిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ నిరుద్యోగి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. తెలంగాణ నిరుద్యోగి మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో కింద ఉంది మీరే వినండి. పది నిమిషాల పాటు ఈ సంభాషణ జరిగింది.