తెలంగాణ అభ్యర్ధుల రెండో జాబితాను విడుదల చేసిన బిజెపి

తెలంగాణ ఎన్నికలలో పోటి చేయబోయే మొదటి అభ్యర్దుల జాబితాను విడుదల చేసిన బిజెపి శుక్రవారం మరో 28 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా బిజెపి ఒంటరిగానే తెలంగాణ ఎన్నికలలో పోటి చేస్తుంది. బిజెపి విడుదల చేసిన రెండో జాబితాలో అభ్యర్దులు వారు పోటి చేయబోయే స్థానాలివే…  

        1. నిజామాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ

        2. నిర్మల్‌-డా. సువర్ణారెడ్డి

        3. జగిత్యాల-ముదుగంటి రవీందర్‌రెడ్డి

       4. కూకట్‌పల్లి-మాధవరం కాంతారావు

      5. రాజేంద్రనగర్‌-బద్దం బాల్‌రెడ్డి

      6. వైరా-భూక్య రేష్మాబాయ్

      7.ఇల్లందు-ఎం.నాగస్రవంత్

      8. సిర్పూర్‌-డా.శ్రీనివాసులు

      9.ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌ 

    10.ఖానాపూర్‌-సట్ల అశోక్‌

    11.శేరిలింగంపల్లి-జి. యోగానంద్‌

    12.మలక్‌పేట్‌-ఆలె జితేంద

   13. చార్మినార్‌-టి.ఉమామహేంద్ర

   14.వనపర్తి-కొత్త అమరేందర్‌రెడ్డి

   15.నాగర్‌కర్నూల్‌-నేదనూరి దిలీప్‌చారి

   16.సిరిసిల్ల-నర్సాగౌడ్‌

   17. సిద్దిపేట-నాయిని నరోత్తమ్‌రెడ్డి

   18.ఆలేరు-దొంతిరి శ్రీధర్‌రెడ్డి

   19. నాగార్జునసాగర్‌-కంకణాల నివేదిత

   20.రామగుండం-బల్మూరి వనిత

   21.యాకత్‌పురా-చర్మాని రూపరాజ్‌

  22.బహదూర్‌పురా-అనీఫ్‌అలీ

  23.చంద్రాయణగుట్ట-సయ్యద్‌ సహేజాది

  24.దేవరకద్ర-అగ్గాని నరసింహులుసాగర్‌

   25. స్టేషన్‌ఘన్‌పూర్-పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

   26.వర్దన్నపేట-కొత్త సారంగరావు

   27. వరంగల్ వెస్ట్- ఎం.ధర్మారావు

   28.అశ్వారావుపేట-డా.భూక్య ప్రసాదరావు