చంద్రబాబుపై ఈ ఎన్నారై అమ్మాయి కామెంట్స్

చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో తెలుపుతూ అమెరికాలో ఉంటున్న ఎన్నారై అమ్మాయి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా షేర్ చేస్తున్నారు టిడిపి అభిమానులు. కింద ఆ వీడియో చూడొచ్చు.