2019 ఎన్నికల్లో పోటీ చేయనున్న వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను పార్టీ అధినేత ఈరోజు ఇడుపులపాయలో విడుదల చేశారుు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కి నివాళులు అర్పించిన తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించారు.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. ఇదే జాబితా