చీకటి మత్తులో యూత్ రెచ్చి పోయారు. వెస్టర్న్ మ్యూజిక్ కు అనుగుణంగా లైటింగ్స్ కు చిందులేశారు. అనుగుణంగా కొందరు సిగరెట్, గంజాయి మత్తులో మునిగిపోయారు. అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ తో రెచ్చిపోయారు. బాంబులు పేలినా వినపడనంతా శబ్దాలతో యూత్ తమను తాము మైమరిచిపోయారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దీని పై తీవ్ర విమర్శలు చేశారు. అయినా కూడా అవేమి లెక్క చేయకుండా అర్ధరాత్రి వరకు పార్టీ నిర్వహించారు. 3 వేల రూపాయలు చెల్లిస్తే అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ చేసుకునేలా అవకాశం కల్పించారని ఆయన విమర్శించారు. 3 వేల రూపాయలు చెల్లిస్తే అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ చేసుకునేలా అవకాశం కల్పించారన్నారు.
ఈవెంట్స్ నౌ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఫంక్షన్ వీడియోలు కింద ఉన్నాయి చూడండి.