జగన్ సర్కార్ కు కేంద్రం ఝలక్

Ys Jagan Shocking Statement

ఏపీ స్మార్ట్ సిటీ కార్పోరేషన్లు, వాటి ఛైర్మన్ల వ్యవహారం వివాదాస్పందగా మారింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కార్పోరేషన్లపై  స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నామినేషన్ పోస్టుల భర్తీలో భాగంగా నాలుగు విశాఖ, కాకినాడ, ఏలూరు, తిరుపతికి స్మార్ట్ సిటీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు