కోమటిరెడ్డి గురించి ఈ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా (వీడియో)

ఎన్నికలు తలపిస్తున్న వేళ నాయకులు బిజి బిజి అయిపోయారు. అయితే నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన శాన్వి నామిరెడ్డి అనే చిన్నారి కూచి పూడి డాన్సర్. తను నల్లగొండలో గెలుపెవరిదో చెప్పింది. తనకు ఓటు హక్కు లేకపోయినా సరే ఈ అభ్యర్దే గెలుస్తాడని ఆ చిన్నారి తెలిపింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరో తరగతి చదువుతుంది. శాన్వి రెడ్డి నల్లగొండలో గెలుపెవరిదో చెప్పిన వీడియో కింద ఉంది చూడండి.