కేసీఆర్ పై కాంగ్రెస్ జగ్గారెడ్డి భార్య నిర్మల ఫైర్ (వీడియో)

కేసీఆర్ పై జగ్గారెడ్డి భార్య నిర్మల తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తను అక్రమంగా కేసీఆర్ ఇరికించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎటువంటి వాడో, జగ్గారెడ్డి ఎటువంటి వాడో ప్రజలందరికి తెలుసన్నారు. ములాఖత్ సంధర్బంగా చంచల్ గూడ జైల్లో కుటుంబ సభ్యులు, నాయకులు జగ్గారెడ్డిని కలిశారు. జగ్గారెడ్డి భార్య నిర్మల జైలు దగ్గర మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

 

JAGGA REDDY WIFE FIRE

కేసీఆరే పాస్ పోర్టుల దొంగ అని ఆయన భండారం అందరికి తెలుసన్నారు. జగ్గారెడ్డి నిప్పులాంటి మనిషని ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కొలేకే కుట్రతో కేసులు పెట్టి ఇరికించారని ఆమె విమర్శించారు.