ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయితే తన మొదటి హ్యాట్రిక్ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతుండగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే సినిమా త్రివిక్రమ్ సినిమా అంటే ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ లు హీరోతో పాటుగా మరో చిన్న హీరోని యాడ్ చేసేస్తున్నాడు.
అలా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ని లాక్ చేయగా తనతో పాటుగా లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కూడా ఉన్నట్టుగా వార్తలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి.
కానీ అసలు నిజం ఏమిటంటే శ్రీ లీల ఈ సినిమా నుంచి బయటకి వెళ్లలేదట.
ఆమె సినిమా చేస్తుంది అని ఆ వార్తల్లో లేదని ఎలాంటి నిజం లేదని కొన్ని ట్రస్టడ్ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం.
సో దీనితో అయితే ఈ హీరోయిన్ మహేష్ సరనస ఈ సినిమాలో కనిపించనుంది.
ఇంకా ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు అయితే
ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తూ మహేష్ కెరీర్ లోనే ఓ భారీ ఏక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.