నాని చేసిన తప్పు వల్ల కెరియర్ నాశనం కానుందా.. మేలుకుంటే సరి లేదంటే కష్టమే?

 టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన నాని మొదట్లో బాపూ వంటి ఎంతోమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

 ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా పరిచయం.

 ఈ విధంగా నాని నటించిన మొదటి సినిమాని ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు.

 ఇకపోతే ఈ మధ్యకాలంలో నాని వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఏ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

 దీంతో నాని కెరియర్ కాస్త ఇబ్బందులలో పడినట్లు తెలుస్తోంది

 అయితే ఇప్పటికైనా ఈయన ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించి మేలుకోకపోతే పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితిలో ఏర్పడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 మరి నాని కెరియర్ లో ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు రావడానికి ఆయన చేసిన ఆ పొరపాటు ఏంటి అనే విషయానికి వస్తే…

 నాని ఒకానొక సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను సందడి చేసే విధంగా కథలను ఎంపిక చేసుకొని సినిమాలలో నటించేవారు

 దీంతో ఆ సినిమాలన్నీ కూడా మంచిగా సక్సెస్ అయ్యి ఈయనకు అతి తక్కువ సమయంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చాయి.

 ఇకపోతే నాని ఎప్పుడైతే క్లాస్ మాస్ ప్రేక్షకులు అన్ని తేడా చూపిస్తూ అలాంటి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారో అప్పటినుంచి ఈయన కెరియర్ డౌన్ ఫాల్ అవుతోందని,

  నాని కెరియర్ నాశనం కావడానికి ఇదే కారణం అని కొందరు భావిస్తున్నారు.

 ఇక ప్రస్తుతం నాని దసరా అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.