జెనరల్ హీరో హీరోలకి ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట అభిమానులు ఉంటారు అలాగే కొందరు దర్శకులని కూడా అభిమానిస్తారు
కానీ డైరెక్టర్స్ లో డైరెక్టర్ కి అభిమానులు ఉండడం పైగా ఇద్దరు సరి సమానమైన క్యాలిబర్ ఉన్న దర్శకులు అభిమానిగా మరో దర్శకునికి ఉండడం అనేది చాలా చాలా అరుదు.
కానీ మన టాలీవుడ్ లో మాత్రం ఇది సాధ్యం అయ్యింది అని చెప్పాలి.
ఆ దర్శకులే ఎస్ ఎస్ రాజమౌళి మరియు సుకుమార్ లు కాగా
ఇప్పుడు నాటు నాటు ఆస్కార్ అవార్డు కి ఎంపిక కావడం అనేది ఒక హిస్టారికల్ మూమెంట్ గా నిలిచింది.
అప్పుడు అదే అనుకుంటే ఇప్పుడు రాజమౌళి కి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తాను తన చిత్ర యూనిట్ తో కలిసి మీటింగ్ పెట్టుకునే రూమ్ లో ఎప్పుడూ ఓ మెయిన్ చైర్ ని ఖాళీగా వదిలేస్తూ ఉంటామని కానీ ఇప్పుడు అది ఎందుకు అలా వదిలేసామో అర్ధం అయ్యింది అని..
అని అది ఎప్పటికీ కూడా వారిదే అంటూ తన టీం అండ్ రూమ్ లో ఆ ఖాళీగా ఉన్న కుర్చీ ని చూస్తూ పోస్ట్ పెట్టారు.
దీనితో అసలు ఓ దర్శకుణ్ణి ఇంకో దర్శకుడు ఇంతలా అభిమంచించే వారు ఉంటారా అని ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది.
మరి ఈ లెక్కన జక్కన్నకి సుకుమార్ ని మించిన మరో ఫ్యాన్ ఉంటాడా అనుకోవడంలో తప్పే లేదు.