వైరల్ : యూఎస్ లో “RRR” మేనియాతో భారీ క్యూ..!

 ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ లెవెల్లో మన తెలుగు సినిమా అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ సినిమా

 హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా  మార్చ్ నెల లో మొదలైన ఈ సినిమా హంగామా ఈ ఏడాది మార్చ్ వరకు కూడా కొనసాగుతూ వస్తుండడం విశేషం.

 అయితే లేటెస్ట్ గా యూఎస్ లో బిగ్గెస్ట్ థియేటర్స్ లో ఒకటైన ఒక్క యూఎస్ లోనే కాకుండా వరల్డ్ లోనే భారీ కెపాసిటీ కలిగిన ఏస్ థియేటర్ లో

 అయితే ఈరోజు ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కి వచ్చింది. మరి ఆ థియేటర్ లో ఏకంగా 1600 కి పైగా సీటింగ్ కెపాసిటీ ఉండగా ఆ థియేటర్ మొత్తం ఫుల్ అయ్యిపోయింది.

 దీనితో ఆ సినిమా చూసేందుకు వచ్చిన 16 వందల 47  మందితో రోజు అయితే ఫుల్ అయ్యిపోవడం విశేషం.

  కాగా ఈ మొత్తంలో మొత్తం యూఎస్ సిటిజన్స్ ఎక్కువగా కనిపించడం విశేషం. దీనితో ఈ క్రేజీ విజువల్ ని అయితే చిత్ర యూనిట్ పంచుకోగా అక్కడ ఆర్ ఆర్ ఆర్ సినిమా

 క్రేజ్చూసిఒకొక్కరికఅయితేమైండ్బ్లాక్అయ్యిందనిచెప్పాలి.ఇకభారీసినిమాలోమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు

 నటించగా సెన్సేషన్ రాజమౌళి దర్శకత్వం వహించారు. అలాగే ఎం ఎం కీరవాణి నాటు నాటు ఆస్కార్ అవార్డుకి అతి చేరువలో ఉంది.