ట్విస్ట్స్ : పవన్ కోసం శ్రీ ఈ సినిమా కోసమట.!

 గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అయితే నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో

 యంగ్ దర్శకుడు సుజీత్ తో చేయనున్న సెన్సేషనల్ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కూడా ఒకటి.

 కాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేందుకు చాలా సమయం ఉండగా ఈ సినిమా కి ప్రీ ప్రొడక్షన్ పనులు చిత్ర యూనిట్ చేస్తున్నారు.

 అలాగే పవన్ లేని సన్నివేశాలు కూడా ముందే ప్లాన్ చేస్తుండగా ఈ అవైటెడ్ సినిమా రీసెంట్ గానే ముహూర్తం కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు పలు ఆసక్తికర ట్విస్టింగ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి.

 మొదట ఈ సినిమాలో అసలు ఎలాంటి హీరోయిన్ ఉండదు అని కొన్ని రూమర్స్ వినిపించగా ఇప్పుడు హీరోయిన్ ఉందని తెలుస్తుంది.

 ఇక ఆ హీరోయిన్ కూడా ఎవరో కాదట. శ్రీ లీల అట. అయితే శ్రీ లీల పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా హెగ్డే ని రీప్లేస్ చేసినట్టుగా తెలిసింది.

 కానీ దీనిపై క్లారిటీ అయితే ఓజి లో వీరి జంట కనిపించనుంది అని సినీ వర్గాల్లో లేటెస్ట్ గా వచ్చిన టాక్.

 మరి ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

 ఇంకా ఈ సినిమా అయితే ఓ భారీ గ్యాంగ్ స్టర్ ఏక్షన్ డ్రామాగా తెరకెక్కనుండగా పవన్ ఈ ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.