నాడీ వ్యవస్థ లోపాలను సవరించే సూపర్ ఫుడ్ ఇదే… ఈ ఫడ్ తింటే చాలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 మన శరీరంలోని అవయవాల పనితీరును మరియు నిత్య జీవక్రియలను సమన్వయపరచడంలో నాడీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 నాడీ వ్యవస్థ యొక్క ముఖ్య విధి ఏమిటంటే వెన్నుపాము, మెదడు అందించే సందేశాలను అన్ని అవయవాలకు చేరవేసి అవయవాల అన్నింటినీ సమన్వయ పరచడంలో సహాయపడుతుంది.

 కనుక నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తితే అన్ని అవయవాల పనితీరు మందగించి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడి విటమిన్ బి12, మెగ్నీషియం, జింక్, కాపర్, పోలేట్, కాల్షియం ఐరన్ సమృద్ధిగా లభించే పండ్లు, కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలను రోజువారి ఆహారంలో తింటే

 మెగ్నీషియం నరాల అభివృద్ధికి తోడ్పడుతుంది కాపర్ , జింక్ సమాచారాన్ని చేరవేసే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి ఎంతగానో దోహదపడతాయి.

 తద్వారా మానసిక ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. నాడీ కణాల అభివృద్ధిలో తోడ్పడే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు

 సమృద్ధిగా ఉన్న సాల్మన్ ఫిష్, టూన వంటి సముద్ర చేపలను ఎక్కువగా తింటే నాడీ కణ త్వచాలను ఆరోగ్యంగా ఉంచి నరాల బలహీనత తొలగిపోతుంది.

 అలాగే మెదడు కండరాలను ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభించే పాటు గుడ్డు, బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు,

 వాల్ నట్స్ ఎక్కువగా తింటే హార్మోన్ పనితీరు మెరుగుపడి మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్య, డిప్రెషన్ వంటి సమస్యలు తొలగిపోయి నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

 రోజువారి ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా కలిగిన పసుపును రోజువారి ఆహారంలో తీసుకోవడంతో పాటు పసుపు కషాయాన్ని సేవిస్తే మెదడు సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

 ముఖ్యంగా పశువులు కర్కుమీన్ అనే రసాయన సమ్మేళనం మెదడుకు, నాడీ కణ వ్యవస్థకు రక్షణ కవచలంలో ఉపయోగపడుతుంది.

 ప్రతిరోజు కాఫీ టీ వంటి పానీయాలకు బదులు అధిక ఔషధ గుణాలు ఉన్న గ్రీన్ టీ ని సేవిస్తే వృద్ధాప్యంలో వచ్చే మెదడు సంబంధిత వ్యాధులు అన్ని తొలగిపోతాయి.